PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఇక వైసీపీ కూడా త‌మ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ గురు మూర్తి పేరు ను అన‌ధికారికంగా ఖ‌రారు చేసింది. డాక్ట‌ర్ గురుమూర్తి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కంటిన్యూ అవుతూ ఆయ‌న‌కు ఫిజియో థెర‌పిస్ట్‌గా ప‌ని చేశారు. అయితే ఇప్పుడు గురుమూర్తిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే అంటున్నారు. తిరుప‌తి ఎంపీ సీటు ఉప ఎన్నిక వైసీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా ఖ‌ర్చు చేయాలి.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గురుమూర్తి అంత పెట్టుకోలేన‌ని చెప్పేశార‌ట‌. ముందుగా జ‌గ‌న్ ఈ ఖ‌ర్చును ఆయా జిల్లాల‌కు చెందిన మంత్రులుjagan ysrcp;tiru;mp;assembly;minister;letter;tdp;central government;ycp;mantraజ‌గ‌న్ తిరుప‌తి క్యాండెట్‌ను అందుకే మార్చేశారా.. వైసీపీలో హాట్ టాపిక్ ?జ‌గ‌న్ తిరుప‌తి క్యాండెట్‌ను అందుకే మార్చేశారా.. వైసీపీలో హాట్ టాపిక్ ?jagan ysrcp;tiru;mp;assembly;minister;letter;tdp;central government;ycp;mantraMon, 15 Feb 2021 14:54:33 GMTఏపీలో త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ క‌రోనాతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నెల చివ‌ర్లో నోటిఫికేన్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. వ‌రుస ఎన్నిక‌ల నేఫ‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టి తిరుప‌తి మీదే ఉంది. ఇక అధికార వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటును ఏకంగా 2.28 ల‌క్ష‌ల భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఇప్పుడు కూడా అంతే మెజార్టీతో గెలిచి స‌త్తా చాటాల‌ని డిసైడ్ అయ్యింది.

ఇక ఇప్ప‌టికే టీడీపీ త‌న అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి పేరును ఖ‌రారు చేసింది. ఇక వైసీపీ కూడా త‌మ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ గురు మూర్తి పేరు ను అన‌ధికారికంగా ఖ‌రారు చేసింది. డాక్ట‌ర్ గురుమూర్తి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కంటిన్యూ అవుతూ ఆయ‌న‌కు ఫిజియో థెర‌పిస్ట్‌గా ప‌ని చేశారు. అయితే ఇప్పుడు గురుమూర్తిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే అంటున్నారు. తిరుప‌తి ఎంపీ సీటు ఉప ఎన్నిక వైసీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా ఖ‌ర్చు చేయాలి.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గురుమూర్తి అంత పెట్టుకోలేన‌ని చెప్పేశార‌ట‌.

ముందుగా జ‌గ‌న్ ఈ ఖ‌ర్చును ఆయా జిల్లాల‌కు చెందిన మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు, ఎమ్మెల్యేలు పెట్టుకోవాల‌ని చెప్పార‌ట‌. వాళ్లు ఆ ఖ‌ర్చంతా భ‌రించ‌డం మా వ‌ల్ల కాద‌ని చేతులు ఎత్తేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం రు. 100 కోట్ల ఖ‌ర్చు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మేం భ‌రించ‌లేం అని నేరుగానే జ‌గ‌న్‌కు చెప్పేశార‌ట‌. అయితే ఇప్పుడే మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. త‌మ‌కు ఎంపీ సీటు ఇస్తే ఖ‌ర్చు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నాం అని... ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, వైద్యులు రంగంలోకి ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే రు. 100 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు ఓ మాజీ ఎంపీ రెడీగా ఉన్నార‌ట‌. దీంతో జ‌గ‌న్ గురుమూర్తికి సీటు ఇస్తారా ?  లేదా రు. 100 కోట్లు పెట్టేందుకు రెడీ అయిన నేత‌ల‌కు సీట్లు ఇస్తారా ? అన్న‌ది చూడాలి. 


ఎడిటోరియల్: దేశాన్ని సరికొత్త రాజకీయ వ్యూహంతో స్వాదీనం చేసుకుంటున్న బిజేపి!

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>