Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jedipappufe566409-c55c-486b-a461-bea09bc7d968-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jedipappufe566409-c55c-486b-a461-bea09bc7d968-415x250-IndiaHerald.jpg మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.మన వంటింట్లో కోసం వాడే పదార్థాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిలో జీడిపప్పు ఒకటి. చాలామంది జీడి పప్పు తింటే బరువు పెరుగుతారని అపోహపడుతుంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. జీడి పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గి, మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తాయి. జీడిపప్పును పచ్చివి తినడం కంటే, ఏంటి తినడం వల్ల మంచి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచివి.ఆరోగ్యానికి చాలా మంచిదని జీడిపప్పు ఎక్కువగా తినకూడదు.ఇందులో ఆక్సలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందుకే జీడిపప్పునుjedipappu;vitamin;cancer;copper;cholesterol;lieజీడి పప్పు తింటే ఏం జరుగుతుంది.? ఎలా తినాలి..? వాటిలో ఉండే ప్రయోజనాలు.. ఏమిటి.?జీడి పప్పు తింటే ఏం జరుగుతుంది.? ఎలా తినాలి..? వాటిలో ఉండే ప్రయోజనాలు.. ఏమిటి.?jedipappu;vitamin;cancer;copper;cholesterol;lieMon, 15 Feb 2021 19:00:00 GMT
 జీడిపప్పు తినడం కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. దీనివల్ల గుండెకు ఎలాంటి హాని జరగదు. అంతేకాకుండా జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉన్నందున ఎముకలు దృఢంగా ఉంటాయి.

 జీడిపప్పులో లుటిస్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడానికి సహాయపడుతుంది.అలాగే జీడి పప్పు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.దంతాలు కూడా దృఢంగా ఉంటాయి.

 జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ సమస్య అడ్డుకుంటాయి. జీడిపప్పులో సెలీనియం మరియు విటమిన్ ఇ ఉండటంవల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

 జీడిపప్పును రక్తపోటు ఉన్న వాళ్లు కూడా తినవచ్చు. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువగానూ,పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి.కాబట్టి బీపీ ఉన్నవాళ్లు తినవచ్చు.

 జీడిపప్పులో కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇది ఎంజైముల పనితీరును సక్రమంగా ఉండేటట్లు చేస్తుంది.దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తుంది.

 జీడిపప్పును  తీసుకోవడం వల్ల ఆకలి పెరిగి జీర్ణశక్తి పెరుగుతుంది.లైంగిక బలహీనత ఉన్నవారికి ఇది మంచి టానిక్లా పనిచేస్తుంది.వీర్య కణాలను పెంచడంతో పాటు,  వీర్యాన్ని  చిక్కబడుతుంది. అంతేకాకుండా నపుంసకత్వం కూడా తగ్గుతుంది.


జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>