MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-trivikram-movie-heroine39715889-7178-468f-a6bf-baad374acfd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-trivikram-movie-heroine39715889-7178-468f-a6bf-baad374acfd4-415x250-IndiaHerald.jpgఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఈ సినిమాను ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. ఇక ఈ సినిమా టీజ‌ర్ ను ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా మే 20 న రిలీజ్ చేస్తార‌ట‌. దీంతో ఈ సినిమా గురించి మ‌రో అదిరిపోయే న్యూస్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో క‌థానుసారం ఎన్టీఆర్ పాత్ర కూడా రాజ‌కీయాల‌కు లింక‌ప్ అయ్యి ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సంజ‌య్ ద‌త్ వ‌ర్సెస్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ నాయ‌కులntr trivikram;beauty;ntr;allu arjun;srinivas;janvi;bollywood;tollywood;rrr movie;cinema;ala venkatapuram lo;hero;letter;heroine;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;jhanvi kapoor;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;ntr artsఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!ntr trivikram;beauty;ntr;allu arjun;srinivas;janvi;bollywood;tollywood;rrr movie;cinema;ala venkatapuram lo;hero;letter;heroine;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;jhanvi kapoor;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;ntr artsMon, 15 Feb 2021 11:09:32 GMTమాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ - టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో తెర‌కెక్కే సినిమా షూటింగ్ ప్రారంభ‌మై ఇప్ప‌టికే యేడాది దాటి పోయింది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఎన్టీఆర్ తో అరవింద సమేత - అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో వంటి వరుస హిట్ సినిమాలు అందించిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఇండ‌స్ట్రీ తో పాటు .. ట్రేడ్ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఈ సినిమాను ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. ఇక ఈ సినిమా టీజ‌ర్ ను ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా మే 20 న రిలీజ్ చేస్తార‌ట‌. దీంతో ఈ సినిమా గురించి మ‌రో అదిరిపోయే న్యూస్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో క‌థానుసారం ఎన్టీఆర్ పాత్ర కూడా రాజ‌కీయాల‌కు లింక‌ప్ అయ్యి ఉంటుంద‌ట‌.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సంజ‌య్ ద‌త్ వ‌ర్సెస్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ నాయ‌కులుగా క‌నిపిస్తార‌ట‌. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ  సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 


హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>