BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/municipal-electionsbc153555-04f0-406f-97fa-699aff70ffe7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/municipal-electionsbc153555-04f0-406f-97fa-699aff70ffe7-415x250-IndiaHerald.jpgఏపీలో గ‌త మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు కొన‌సాగింపుగా మున్సిపాల్టీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. మార్చి 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... 14న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. జిల్లాల వారీగా ఎన్నిక‌లు జ‌రిగే మున్సిపాల్టీలు ఇవే... ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు.. జిల్లాల వారీ లిస్ట్ :municipal elections;tiru;godavari river;krishna river;district;east;east godavari;vishakapatnam;krishna district;letter;prakasam district;chirala;pulivendula;prakasm;allagadda;kadiri;venkatagiri;kanigiri;sattenapalle;mandapeta;tuni;yelamanchili;march;pedana;narsapuram;piduguralla;chilakaluripeta;tenali;addanki;petta;madanapalle;nagari;rayachoty;repalle;vinukonda;macherla;nandyala;puttaparthi;bobbiliఏపీలో మార్చి 10న ఎన్నిక‌లు జ‌రిగే మున్సిపాల్టీలు... జిల్లాల వారీగా లిస్ట్‌ఏపీలో మార్చి 10న ఎన్నిక‌లు జ‌రిగే మున్సిపాల్టీలు... జిల్లాల వారీగా లిస్ట్‌municipal elections;tiru;godavari river;krishna river;district;east;east godavari;vishakapatnam;krishna district;letter;prakasam district;chirala;pulivendula;prakasm;allagadda;kadiri;venkatagiri;kanigiri;sattenapalle;mandapeta;tuni;yelamanchili;march;pedana;narsapuram;piduguralla;chilakaluripeta;tenali;addanki;petta;madanapalle;nagari;rayachoty;repalle;vinukonda;macherla;nandyala;puttaparthi;bobbiliMon, 15 Feb 2021 13:54:12 GMTమార్చి 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... 14న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. జిల్లాల వారీగా ఎన్నిక‌లు జ‌రిగే మున్సిపాల్టీలు ఇవే...

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు.. జిల్లాల వారీ లిస్ట్ :
1 - శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ ( 3 )

2- విజయనగరం జిల్లా: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల ( 4 )

3 - విశాఖ జిల్లా: నర్సీపట్నం, యలమంచిలి ( 2 )

4- తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం ( 9 )

5- పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం‌, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ( 4 )

6- కృష్ణా జిల్లా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు ( 5 )

7- గుంటూరు జిల్లా: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల ( 7 )

8- ప్రకాశం జిల్లా: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు ( 6 )

9- నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు(N), సూళ్లూరుపేట, నాయుడుపేట ( 4 )

10- అనంతపురం జిల్లా: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి,  రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర ( 10 )

11- కర్నూల్‌ జిల్లా: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు (K), ఆత్మకూరు (K) ( 8 )

12 - వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్‌, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల ( 7 )

13 - చిత్తూరు జిల్లా: మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు ( 5 )




3 రోజుల‌కే ఉప్పెన బాక్సాఫీస్‌ను వ‌సూళ్ల‌తో ముంచేసిందిగా... థియేట‌ర్లు హౌస్ ఫుల్‌

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>