BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారులు సహకరిస్తున్నారు అనే వ్యాఖ్యలు ముందు నుంచి వినపడుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక వాలంటీర్ లు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్ లపై అధికారులు వేటు వేయడం సంచలనం అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీలోని వై. రాంపురం గ్రామంలో వైసీపీ మద్దతు దారుల తరుపున ఎర్రిస్వామి, మహేష్ అనే ఇద్దరు వాలంటycp;mahesh;kumaar;andhra pradesh;ram madhav;district;panchayati;village;local language;ycp;research and analysis wing;uravakondaపాపం వైసీపీ నేతల కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన వాలంటీర్ లుపాపం వైసీపీ నేతల కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన వాలంటీర్ లుycp;mahesh;kumaar;andhra pradesh;ram madhav;district;panchayati;village;local language;ycp;research and analysis wing;uravakondaMon, 15 Feb 2021 12:18:03 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారులు సహకరిస్తున్నారు అనే వ్యాఖ్యలు ముందు నుంచి వినపడుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక వాలంటీర్ లు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్ లపై అధికారులు వేటు వేయడం సంచలనం అయింది. 

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీలోని వై. రాంపురం గ్రామంలో వైసీపీ మద్దతు దారుల తరుపున ఎర్రిస్వామి, మహేష్ అనే ఇద్దరు వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్థుల ఫిర్యాదు తో అధికారులు విచారణ చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు విచారణ లో వెల్లడి కావడంతో విధుల నుంచి తొలగిస్తూ ఉరవకొండ ఎంపీడీఓ ఉత్తర్వులు జారీ చేసారు. అయితే వారిని విధుల్లోకి తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.



బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>