HealthVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kiss-benifits0cee4216-1ba4-4c50-b942-b7e6f95d21d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kiss-benifits0cee4216-1ba4-4c50-b942-b7e6f95d21d1-415x250-IndiaHerald.jpg అయితే ఇప్పుడు క‌రోనా తగ్గుముఖం ప‌ట్ట‌డంతో ప‌లువురు మ‌ళ్లీ రోమాన్స్ తో ఊరట చెందుతున్నారు ప్రేమ పక్షులు.. రోమాంటిక్ లో ప్రధానంగా అందరూ కావాలనుకునేది ముద్దు. ముద్దుతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న‌ది తాజా అధ్య‌య‌నాలు చెపుతున్నాయి. ముద్దుల వ‌ల్ల మాన‌వ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ట‌. ముద్దుల వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న పూర్తిగా త‌గ్గిపోతుంద‌ట‌. ఇక ఇది ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంతో పాటు తిమ్మిర్ల నుంచి కూడా చాలా వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ని తాజా అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేశాయి. ఇక త‌ల‌నొప్పి కూడాkiss benifits;prema;love;heart;letter;cholesterolముద్దుతో ఇన్ని లాభాలున్నాయా.. త‌ప్ప‌క తెలుసు కోవాల్సిందే ?ముద్దుతో ఇన్ని లాభాలున్నాయా.. త‌ప్ప‌క తెలుసు కోవాల్సిందే ?kiss benifits;prema;love;heart;letter;cholesterolMon, 15 Feb 2021 09:46:31 GMTముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముద్దు అనేది ప్ర‌తి మినిషికి ఎంత‌టి ఉత్సాహాన్ని ఇస్తుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ముద్దుల వ‌ల్ల ఎంతో ఉత్తేజం కూడా క‌లుగుతుంది. ముద్దు వ‌ల్ల కొలెస్ట్రాల్ తగ్గి... గుండె జ‌బ్బులు కూడా న‌యం అవుతాయ‌ని చాలా అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేశాయి. ఇక క‌రోనా గ‌తేడాది ప్ర‌పంచం మొత్తాన్ని ఆవ‌హించింది. ఆ త‌ర్వాత చాలా మంది షేక్ హ్యాండ్లు ఇచ్చుకునేందుకు కూడా సాహ‌సించ‌డం లేదు. ఇక ముద్దుల గురించి చెప్ప‌క్క‌ర్లేదు... చాలా మంది ముద్దుల‌కు దూర‌మ‌య్యారు. ఇక శృంగారం చేసే విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

చైనాలో అయితే కొన్ని నెల‌ల పాటు కొత్త‌గా పెళ్ల‌యిన వారు కూడా క‌రోనా దెబ్బ‌తో శృంగారానికి దూర‌మైపోయారు. అయితే ఇప్పుడు క‌రోనా తగ్గుముఖం ప‌ట్ట‌డంతో ప‌లువురు మ‌ళ్లీ రోమాన్స్ తో ఊరట చెందుతున్నారు ప్రేమ పక్షులు.. రోమాంటిక్ లో ప్రధానంగా అందరూ కావాలనుకునేది ముద్దు. ముద్దుతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న‌ది తాజా అధ్య‌య‌నాలు చెపుతున్నాయి. ముద్దుల వ‌ల్ల మాన‌వ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ట‌.

ముద్దుల వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న పూర్తిగా త‌గ్గిపోతుంద‌ట‌. ఇక ఇది ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంతో పాటు తిమ్మిర్ల నుంచి కూడా చాలా వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ని తాజా అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేశాయి. ఇక త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంద‌ట‌. ప్ర‌ధానంగా ముద్దు వ‌ల్ల కండ‌రాల క‌ద‌లిక‌లో మార్పు రావ‌డంతో పాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రుగుతుందంటున్నారు. ఇక ఆయుష్షు కూడా పెరుగుతుంద‌ని చెపుతున్నారు. సో ఇక ముద్దుల‌తో రెచ్చిపోతే చాలా ఆరోగ్య ప్రయోజ‌నాలు పొంద‌వ‌చ్చు. 


నేటి నుంచి క‌రోనా రెండో ద‌శ‌ వ్యాక్సిన్... వీళ్ల‌కు మాత్ర‌మే

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>