MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-got-a-very-big-offer-in-tollywooddbb1e82a-60df-46b8-90b1-e96e7653d9d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-got-a-very-big-offer-in-tollywooddbb1e82a-60df-46b8-90b1-e96e7653d9d1-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకి అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు మూవీ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన గుజరాతి భామ మొనాల్ గజ్జర్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగిన మొనాల్, ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసరమైన క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ గా పార్టీసీపేట్ చేసింది. కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానముతో 105 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిన ఈ షో లో దాదాపుగా చివరి వరకు నిలిచింది మొనాల్.bigg boss monal gajjar;monal;naresh;akhil akkineni;allari naresh;bellamkonda sai sreenivas;bhama;mithra;srinivas;andhra pradesh;tollywood;cinema;bigboss;audience;interview;jaggery;good news;reality show;heroine;star maa;success;good newwz;allari;adhursఒక్కసారిగా వెళ్లి బూరెల బుట్టలో పడ్డట్లుందిగా ..... ??ఒక్కసారిగా వెళ్లి బూరెల బుట్టలో పడ్డట్లుందిగా ..... ??bigg boss monal gajjar;monal;naresh;akhil akkineni;allari naresh;bellamkonda sai sreenivas;bhama;mithra;srinivas;andhra pradesh;tollywood;cinema;bigboss;audience;interview;jaggery;good news;reality show;heroine;star maa;success;good newwz;allari;adhursMon, 15 Feb 2021 23:18:32 GMTసినిమా పరిశ్రమకి అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు మూవీ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన గుజరాతి భామ మొనాల్ గజ్జర్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగిన మొనాల్, ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసరమైన క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ గా పార్టీసీపేట్ చేసింది.  కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానముతో 105 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిన ఈ షో లో దాదాపుగా చివరి వరకు నిలిచింది మొనాల్.

ఇక మొదటి నుండి షో లో మంచి ఆట తీరుతో కొనసాగిన మొనాల్ షో మొదట్లో అంతగా ప్రేక్షకల దృష్టిని ఆకర్షించలేకపోయింది, అయితే రాను రాను షో లో ని ఇతర కంటెస్టెంట్స్ యొక్క ప్రవర్త తనకు అర్ధం అయిందని, ఆ తరువాత నుండి కొంత ఆకట్టుకునే ఆటతీరుతో కొనసాగిన మోనల్ ఆపై భారీ ఓట్లు, ప్రేక్షకాదరణ తో కొనసాగారు. ఇక షో లో అఖిల్ సార్ధక్ తో మోనల్ ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. అయితే తామిద్దరం మంచి మిత్రులం మాత్రమే అని, ఒకరి గురించి మరొకరం ఎంతో బాగా అర్ధం చేసుకుని మాట్లాడుకుంటాం అంటూ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో భాగంగా మోనల్ మాట్లాడుతూ చెప్పారు.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన అల్లుడు అదుర్స్ మూవీ లో ఒక ఐటెం సాంగ్ చేసిన మోనల్ ఆ సాంగ్ ద్వారా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి మొనల్ ప్రస్తుతం ఒక భారీ మూవీ లో ఒక హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. ఇప్పటికే సదరు మూవీ యొక్క దర్శకనిర్మాతలు మొనల్ ని కలిసి ఆమెకు కథ వినిపించి ఒప్పించిన అనంతరం కాల్షీట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది మొనల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి..... !!


అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>