Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పంచాయతీ ఎన్నికలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ కూడా భారీగానే స్థానాలను గెలుచుకుంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ ఇస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక పోతే ఇక అందరూ ఊహించినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికలలో కొన్ని స్థానాలలో అధికార పార్టీకి షాక్ తగిలుతు ఉంటే కొన్ని స్థానాల్లో విజయఢjagan;view;jagan;y. s. rajasekhara reddy;congress;panchayati;cheque;tdp;local language;ycp;partyజగడ్డ : సొంత పార్టీ నేతలే జగన్ను భయపెడుతున్నారు.. ఎందుకో తెలుసా.?జగడ్డ : సొంత పార్టీ నేతలే జగన్ను భయపెడుతున్నారు.. ఎందుకో తెలుసా.?jagan;view;jagan;y. s. rajasekhara reddy;congress;panchayati;cheque;tdp;local language;ycp;partyMon, 15 Feb 2021 10:00:00 GMTపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పంచాయతీ ఎన్నికలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ కూడా భారీగానే స్థానాలను గెలుచుకుంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ ఇస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక పోతే ఇక అందరూ ఊహించినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికలలో కొన్ని స్థానాలలో అధికార పార్టీకి షాక్ తగిలుతు  ఉంటే కొన్ని స్థానాల్లో విజయఢంకా మోగిస్తోంది.



 ఇక ఇప్పటికే రెండు విడుదల పోలింగ్ పూర్తవగా..  ఇక మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సిఉంది. అయితే నేడు ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగిసి పోతుంది అన్న విషయం తెలిసిందే.  ఇ కపోతే ఇక అన్ని విషయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జగన్ పార్టీకి ఒక్క అంశం మాత్రం ఎంతగానో వేధిస్తుంది. ఇతర పార్టీల కంటే ఏకంగా సొంత పార్టీ నేతలే ప్రస్తుతం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు అన్నది అర్ధమవుతుంది. పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఎంతోమంది.. పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారట.



 ఈ క్రమంలోనే ఈ అసంతృప్తి జ్వాలలు కాస్త అధికార వైఎస్ఆర్ పార్టీకి ఎంతో తల నొప్పి గా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలకు వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా అడుగులు వేస్తున్న అధికార పార్టీని  ఏకంగా సొంత పార్టీ నేతలేభయపెడుతూ ఉండడంతో ఇక కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే వైసీపీ ముఖ్య నేతలు అందరూ తలలు పట్టుకుంటున్నారట.  కొంతమంది ఇక అసంతృప్తితో ఉన్న వాళ్లను సముదాయిస్తూ ఉంటే కొంతమంది నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను  బుజ్జగించ లేక పోతున్నారట. వెరసి ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో అసంతృప్తి నేతల తీరు జగన్ పార్టీని భయపెడుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.


నేటి నుంచి క‌రోనా రెండో ద‌శ‌ వ్యాక్సిన్... వీళ్ల‌కు మాత్ర‌మే

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>