MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfb4bdc3c-85de-4d44-9b7d-15dc98496414-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfb4bdc3c-85de-4d44-9b7d-15dc98496414-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అగ్ర హీరోలకు ప్రత్యేక విమానాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున లాంటి పలువురు హీరోలు ఇప్పటికే తమ ఫ్యామిలీస్ తో బయటికి వెళ్ళేటప్పుడు వీటిని ఉపయోగిస్తుంటారు.. ఇక మరికొంతమంది అయితే తమ ప్రత్యేక విమానాలను వాటిని తమ అభిరుచికి తగినట్లు డిజైన్ చేయించుకుంటున్నారు కూడా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ Jr. NTR కొత్త విమానం వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఆ విమానం ఖరీదు సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ntr;ntr;ram charan teja;nagarjuna akkineni;allu arjun;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;tara;dussehra;tollywood;rrr movie;cinema;october;vijayadashami;hero;nandamuri taraka rama rao;arjun 1;pettaజూనియర్ ఎన్టీఆర్ కొన్న కొత్త విమానం ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..??జూనియర్ ఎన్టీఆర్ కొన్న కొత్త విమానం ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..??ntr;ntr;ram charan teja;nagarjuna akkineni;allu arjun;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;tara;dussehra;tollywood;rrr movie;cinema;october;vijayadashami;hero;nandamuri taraka rama rao;arjun 1;pettaMon, 15 Feb 2021 15:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అగ్ర హీరోలకు ప్రత్యేక విమానాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున లాంటి పలువురు హీరోలు ఇప్పటికే తమ ఫ్యామిలీస్ తో బయటికి వెళ్ళేటప్పుడు వీటిని ఉపయోగిస్తుంటారు.. ఇక మరికొంతమంది అయితే తమ ప్రత్యేక విమానాలను వాటిని తమ అభిరుచికి తగినట్లు డిజైన్ చేయించుకుంటున్నారు కూడా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ Jr. ntr కొత్త విమానం వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఆ విమానం ఖరీదు సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

టాలీవుడ్ లో నాగార్జున, రామ్ చరణ్, మరియు అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలకు వారి సొంత విమానాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్ లోకి చేరుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విమానం ఎందుకు నెట్టింట్లో అంత వైరల్ అవుతోంది అంటే ముఖ్యంగా ఆ విమానం ధర వలనే.ఎన్టీఆర్ విమానం ఖరీదు అక్షరాల 80 కోట్ల రూపాయలు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల దగ్గర ఉన్న సొంత విమానాల ఖరీదు కంటే ఎన్టీఆర్ కొన్న కొత్త విమానం ఖరీదు చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ విమానాన్ని ప్రస్తుతం ఆయన నివాసానికి సమీపంలోని బేగంపేట విమానాశ్రయంలో ఉంచినట్లు తెలుస్తోంది..

సాధారణంగా హీరో అభిమానులతో పాటుగా ప్రేక్షకులకు ఉండే సందేహం ఏమిటంటే తమ అభిమాన హీరోలు కొనుగోలు చేసిన విమానాలను వారు ఎక్కడ పార్కు చేస్తారు అని. అయితే ఇలా హీరోలు కొనుగోలు చేసిన విమానాలను వారి ఇంటికి సమీపంలోని విమానాశ్రయం లోనే ఉంచుతారట.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం  క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది.. అక్టోబర్ 13 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది rrr మూవీ..!!




ఎడిటోరియల్: దేశాన్ని సరికొత్త రాజకీయ వ్యూహంతో స్వాదీనం చేసుకుంటున్న బిజేపి!

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>