PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్పీడ్ గా ఉంటున్నారు. గతంలో కంటే ఆయన మాటతీరులో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా కార్యకర్తలతో సమావేశమయ్యే విషయంలో కూడా నారా లోకేష్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసే విధంగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. కార్యకర్తల విషయంలో ముందు నుంచి జాగ్రత్తగానే లోకేష్ ఉండేవారు. ఇక నారా లోకేష్ త్వరలోనే కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశంnara lokesh;view;lokesh;amala akkineni;jayalalitha;telugu desam party;nara lokesh;telugu;chief minister;lokesh kanagaraj;party;mantraషాకింగ్: జయలలితను ఫాలో అవుతున్న లోకేష్...?షాకింగ్: జయలలితను ఫాలో అవుతున్న లోకేష్...?nara lokesh;view;lokesh;amala akkineni;jayalalitha;telugu desam party;nara lokesh;telugu;chief minister;lokesh kanagaraj;party;mantraMon, 15 Feb 2021 20:00:00 GMTనారా లోకేష్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్పీడ్ గా ఉంటున్నారు. గతంలో కంటే ఆయన మాటతీరులో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా కార్యకర్తలతో సమావేశమయ్యే విషయంలో కూడా నారా లోకేష్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసే విధంగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. కార్యకర్తల విషయంలో ముందు నుంచి జాగ్రత్తగానే లోకేష్ ఉండేవారు.

ఇక నారా లోకేష్ త్వరలోనే కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థికంగా వెనకబడిన కొంత మంది కార్యకర్తలను ఆయన ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. జయలలిత గతంలో ముఖ్యమంత్రి కావడానికి ఇలాంటి వ్యూహాన్ని అమలు చేశారని అంటూ ఉంటారు. ప్రధానంగా కొంతమందికి ఆమె ప్రోత్సాహం అందించడం సంచలనం అయింది. ఆర్థికంగా ఎలాంటి బలం లేని వారికి ఆమె అన్నివిధాలా అండగా ఉండే వారు. ఎమ్మెల్యేలుగా గెలిపించి మంత్రులను చేసారు.

ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే సూత్రాన్ని అమలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉన్న సరే నేతల  బలం  మాత్రం చాలా తక్కువగా ఉంది. కాబట్టి కార్యకర్తల నుంచి నేతలను తయారు చేసే విధంగా ఆయన ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాదాపు వందమంది కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి వారికి ఉన్న అనుభవాన్ని అలాగే ప్రజల్లో ఉన్న బలాన్ని గుర్తించి వారికి కీలక బాధ్యతలు ఇచ్చే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ రాజకీయం తెలుగుదేశం పార్టీ ఎంతవరకు కలిసి వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే దీని వెనుక చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.


జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>