PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc94c831a-2cfb-4414-a02a-0b98f2bc512b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc94c831a-2cfb-4414-a02a-0b98f2bc512b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొంతకాలంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే కాస్త వివాదంగా మారుతుంది. ఇక ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో గానీ ఏకగ్రీవాలు విషయంలోగాని గత కొంతకాలంగా స్పీడ్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి ఆయన ఉండగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేదు అనేది చాలా మంది చెపnimmagadda;kumaar;andhra pradesh;district;panchayati;court;good news;local language;good newwzనిమ్మగడ్డ విషయంలో ఏపీ సర్కార్ కి గుడ్ న్యూస్నిమ్మగడ్డ విషయంలో ఏపీ సర్కార్ కి గుడ్ న్యూస్nimmagadda;kumaar;andhra pradesh;district;panchayati;court;good news;local language;good newwzMon, 15 Feb 2021 12:14:02 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొంతకాలంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే కాస్త వివాదంగా మారుతుంది. ఇక ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో గానీ ఏకగ్రీవాలు విషయంలోగాని గత కొంతకాలంగా స్పీడ్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

వాస్తవానికి ఆయన ఉండగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేదు అనేది చాలా మంది చెప్తున్న మాట. ఎందుకు ఏంటి అనేది చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఏకగ్రీవాల ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు వాటిని రద్దు చేసే ఆలోచనలో ఆయన ఉన్నారనే ప్రచారం ఉంది. ఒకవేళ ఆయన రద్దు చేసిన సరే రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టు వెళ్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కీలకమైన పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

వాస్తవానికి వచ్చే నెల 31 వ తారీకు తో ఆయన పదవీకాలం ముగుస్తున్నది. కాబట్టి ఆయన ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. విపక్షాలు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేకపోవచ్చు. త్వరలోనే తన పదవీ కాలాన్ని నిమ్మగడ్డ రమేష్ పొడిగించుకునే విధంగా త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. గత ఏడాది ఎన్నికలు వాయిదా వేసిన సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆయనను తప్పించింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నిమ్మగడ్డ మళ్ళీ పదవి కోల్పోయిన నాలుగు నెలల పదవీకాలాన్ని తిరిగి తనకు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది.



చరణ్.. శంకర్ కాంబో... జెండా పాతేయడానికి సరిపడా స్టఫ్...?

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>