WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-women18e908ad-1b19-42f0-a828-92bba78025dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-women18e908ad-1b19-42f0-a828-92bba78025dc-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు అండర్ వైర్ బ్రాలను ధరించడం మంచిదేనా. వాటిని ధరించడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా. అయితే ప్రసవానికి కొంతకాలం ముందే వక్షోజాల్లో హార్మోనల్ మార్పుల కారణంగా పాలు తయారవుతాయి, అండర్ వైర్ బ్రాలతో రక్తప్రసరణ దెబ్బతిని, పాల తయారీపై ప్రభావం పడుతుందనే అపోహ ఎప్పటినుంచో ఉంది.pregnant womenఅమ్మ: గర్భిణీలు అండర్ వైర్ బ్రాలు ధరిస్తే ప్రమాదమా..!?అమ్మ: గర్భిణీలు అండర్ వైర్ బ్రాలు ధరిస్తే ప్రమాదమా..!?pregnant womenMon, 15 Feb 2021 15:00:00 GMT
అయితే మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ, మూడవ త్రైమాసికంలో కాస్త కంఫర్టబుల్ గా వదులుగా ఉండే వస్త్రాలే ధరించటం ఉత్తమం. ఇన్నర్ వేర్ లు బిగుతుగా ఉండకుండా కాస్త వదులుగా ఉండటం మంచిది. లెగిన్స్, జీన్స్ కూడా మరీ స్కిన్ టైట్ ఉండి గంటల తరబడి వీటినే ధరిస్తే గర్భిణీలు చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి వదులుగా ఉన్న వస్త్రాలను ఎంచుకోండి.

ఇటీవల కాలంలో నర్సింగ్ బ్రాలు చాలా పాపులర్ అయ్యాయి. తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కనుక నర్సింగ్ బ్రాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉంటుంది. వక్షోజాలకు అవసరమైన సపోర్ట్ కోసం వైర్డ్ బ్రాలు వాడేవారు నర్సింగ్ బ్రాలను ఉపయోగించటం మంచిది. స్పెషాలిటీ లింజరే లేదా మెటర్నిటీ స్టోర్స్ లో ఇవి లభిస్తాయి. మీ కొలతలు తీసుకుని మీకు ఫిట్ అయ్యే బ్రాలను లింజరే డిపార్ట్మెంట్ లో నిపుణులు మీకు సలహా ఇస్తారు. ప్రసవానంతరం వక్షోజాల సైజు మారటం వంటి కొన్ని విషయాలను మీకు వారు వివరిస్తారు. మీ బడ్జెట్ లో కంఫర్టబుల్ గా ఉన్న డిజైన్స్ ను ఎంచుకోవాలంటే స్టోర్ కు ఒకసారి వెళ్లిరావటం మంచిది.

ఇక నర్సింగ్ బ్రాలతో పాటు మెటర్నిటీ బ్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మెటర్నిటీ వేర్ లో భాగంగా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గర్భధారణ సమయంలో శరీరం తరచూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. బరువు పెరగటంతో ఇలా సైజులు మారుతాయి. స్ట్రెచబుల్ గా ఉండే బ్రాలను మంచి ఫ్యాబ్రిక్ తో తయారైన బ్రాలను, లార్జర్ కప్ సైజుల్లో ఉన్న బ్రాసరీలు ధరిస్తే మంచిది.




ఎడిటోరియల్: దేశాన్ని సరికొత్త రాజకీయ వ్యూహంతో స్వాదీనం చేసుకుంటున్న బిజేపి!

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>