MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood3d3a28bb-46e1-4160-81e2-958206a3158f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood3d3a28bb-46e1-4160-81e2-958206a3158f-415x250-IndiaHerald.jpgసినిమా నటుడు అనే అనే కంటే సోనూసూద్ ను ప్రజల మనిషి అనడమే మంచిదేమో. సినిమాల్లో ఎంతోమంది నటిస్తుంటారు. సినిమాల్లో నటించి క్రేజ్ కూడా సంపాదిస్తారు. అది కూడా కామనే కానీ సోనూసూద్ మాత్రం నటన తో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో..మంచి పనులు చేస్తూ అంతకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చున్నాడు. లాక్ డౌన్ వేళ సోనూసూద్ చేసిన సహాయ కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. ఎంతో మంది వలస కూలీలను తన సొంత డబ్బుతో ఊరికి sonu soodh;business;mumbai;cinema;service;sircilla;ishtamనిరుద్యోగులకు సోనూసూద్ బంపరాఫర్..!నిరుద్యోగులకు సోనూసూద్ బంపరాఫర్..!sonu soodh;business;mumbai;cinema;service;sircilla;ishtamMon, 15 Feb 2021 22:13:03 GMTసినిమా నటుడు అనే అనే కంటే సోనూసూద్ ను ప్రజల మనిషి అనడమే మంచిదేమో. సినిమాల్లో ఎంతోమంది నటిస్తుంటారు. సినిమాల్లో నటించి క్రేజ్ కూడా సంపాదిస్తారు. అది కూడా కామనే కానీ సోనూసూద్ మాత్రం నటన తో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో..మంచి పనులు చేస్తూ అంతకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చున్నాడు. లాక్ డౌన్ వేళ సోనూసూద్ చేసిన సహాయ కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. ఎంతో మంది వలస కూలీలను తన సొంత డబ్బుతో ఊరికి పంపించాడు. అంతే కాకుండా వేరే రాష్ట్రంలో చిక్కుకున్న విద్యార్థులను తన డబ్బుతో ఇంటికి వెళ్ళడానికి సహాయం చేసాడు. ఇక ఇటీవలే సిరిసిల్ల కు చెందిన దంపతులు తమ కుమార్తెకు అనారోగ్యంగా ఉందని సహాయం కోరగా..సోనూసూద్ తన డబ్బుతో ముంబై లోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ మంచిపనులు ఒకరోజంతా సరిపోదేమో అనిపిస్తుంది. ఇక సోనూ సూద్ మంచిపనులు చేస్తున్నా కొంతమంది ఓర్వలేని వాళ్ళు అతడి సేవ పై నెగిటివ్ ప్రచారం కూడా చేసారు.

రాజకీల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసమే సోనూసూద్ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడని అన్నారు. అయితే సోనూసూద్ మాత్రం ప్రజలకు ఇలా సహాయం చేయడమే తనకు ఇష్టంగా ఉందని...రాజకీయాల్లోకి రావడంపై తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పాడు. నిజానికి ఒక ప్రయోజనం కోసం చేసినా ఎలా చేసినా సొంత డబ్బు వేరేవాళ్లకోసం ఖర్చు పెట్టడం అంటే ఎవ్వరూ ముందుకు రారు. కానీ సోనూసూద్ తన సొంత డబ్బుతోనే ఎన్నో సేవలు చేస్తున్నాడు. కచ్చితంగా అభినందించాల్సిన విషయమే..లేదంటే కామ్ గా అయినా ఉండాలి. కానీ మంచిపనులు చేసేటప్పుడు కూడా ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు సరైనదో ఆలోచించాలి. ఇదిలా ఉండగా సోనూ సూద్ గ్రామీణ యువతకు బంపరాఫర్ ప్రకటించాడు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఒక కొత్త స్కీం తీసురాబోతునట్టు చెప్పాడు. ఈ స్కీం ద్వారా డబ్బులు లేకపోయినా సరే యువత బిజినెస్ చేయవచ్చు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సోనూసూద్ పోస్ట్ చేసారు. దీనికి సిద్ధంగా ఉండండి అంటూ సోనూ క్యాప్షన్ ఇచ్చారు.


మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>