Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jernam1436214a-995c-4c5e-90b0-d1dfd1526fed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jernam1436214a-995c-4c5e-90b0-d1dfd1526fed-415x250-IndiaHerald.jpg తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే చాలా ఇబ్బందులు పడతాము. దీనివల్ల ఆకలి సరిగా ఉండదు. నిద్ర పట్టదు,ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి.అంతేకాకుండా గ్యాస్, అసిడిటీ,మలబద్ధకం వంటి సమస్యలన్నీ అజీర్ణం వలన వస్తాయి. ఇవి వచ్చాయంటే మరి కొన్ని సమస్యలు వస్తాయి. జీర్ణాశయంలో మంట పుడుతుంది.పొట్ట పై భాగంలో నొప్పి ఇలాంటి సమస్యలన్నీ కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల వస్తాయి.ఇంకా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్డు ఇలాంటివి తినడం వల్ల కూడా అజీర్ణ సమస్య వస్తుంది.ఇంకా కొంతమంది లో మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇనjernam;siri;apple;ginger;aqua;acidityతిన్న ఆహారంజీర్ణం కాలేదా..? ఈ చిట్కాలు పాటించండి...తిన్న ఆహారంజీర్ణం కాలేదా..? ఈ చిట్కాలు పాటించండి...jernam;siri;apple;ginger;aqua;acidityMon, 15 Feb 2021 09:00:00 GMTఅసిడిటీ,మలబద్ధకం వంటి సమస్యలన్నీ అజీర్ణం వలన వస్తాయి. ఇవి వచ్చాయంటే మరి కొన్ని సమస్యలు వస్తాయి. జీర్ణాశయంలో మంట పుడుతుంది.పొట్ట పై భాగంలో నొప్పి ఇలాంటి సమస్యలన్నీ కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల వస్తాయి.ఇంకా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్డు ఇలాంటివి తినడం వల్ల కూడా అజీర్ణ సమస్య వస్తుంది.ఇంకా కొంతమంది లో మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు మొదలగు వాటి వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి.ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం...

 అజీర్ణ సమస్య ఉన్నవాళ్లకి అల్లం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అల్లం ముక్కను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించాలి. అల్లంలో ఉండే సారమంతా నీటిలోకి వచ్చే వరకు మరిగించాలి. ఆ నీటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా చేయడం వల్ల తిన్నది బాగా అరుగుతుంది. అజీర్ణ సమస్య ఉండదు.అంతేకాకుండా అల్లం ముక్కలను  బాగా దంచి రసం తాగినా అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

 తిన్న ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడా వేసి కలుపుకొని తాగడం వల్ల జీర్ణం సక్రమంగా అవుతుంది.అంతేకాకుండా తేనె, రసం కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

 అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది.ఇది తాగలేని వాళ్ళు అందులోకి కొంచెం తేనె కలుపుకోవచ్చు.

 ఒక గ్లాస్ నీటిలో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. తర్వాత వడగట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగితే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

 గుప్పెడు వామును తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసి బాగా నూరాలి. ఈ మిశ్రమాన్ని సిరి వెంటనే నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్, అసిడిటీ,జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి..


ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>