MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news8b8f9c9e-de58-4d62-a3f5-ee873b1f4728-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news8b8f9c9e-de58-4d62-a3f5-ee873b1f4728-415x250-IndiaHerald.jpgఆర్ ఎక్స్ 100 సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పరిచిన ప్పటికీ యూత్ లో మాత్రం కార్తికేయ క్రేజ్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఈ హీరో ఒక్క తెలుగు వారికే పరిమితం కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో అయినా థలా అజిత్ నటిస్తున్న కొత్త చిత్రంలో కార్తికేయ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.tollywood news;ajith kumar;anasuya bharadwaj;karthikeya;kartikeya;kaushik;lavanya tripathi;cinema;telugu;tamil;producer;producer1;hero;letter;heroine;success;march;ajit pawar;rx100;mass;anasuya 1;chitram"చావు కబురు చల్లగా " సినిమాలో స్పెషల్ ఆదేనా..!!"చావు కబురు చల్లగా " సినిమాలో స్పెషల్ ఆదేనా..!!tollywood news;ajith kumar;anasuya bharadwaj;karthikeya;kartikeya;kaushik;lavanya tripathi;cinema;telugu;tamil;producer;producer1;hero;letter;heroine;success;march;ajit pawar;rx100;mass;anasuya 1;chitramMon, 15 Feb 2021 22:00:00 GMT ఆర్ ఎక్స్ 100 సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పరిచిన ప్పటికీ యూత్ లో మాత్రం కార్తికేయ క్రేజ్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఈ హీరో ఒక్క తెలుగు వారికే పరిమితం కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో అయినా థలా అజిత్ నటిస్తున్న కొత్త చిత్రంలో కార్తికేయ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

 ఈ యంగ్ హీరో ప్రస్తుతం మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా "చావు కబురు చల్లగా " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో  లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది.

దీంతో సినిమా పై అంచనాలుపెరిగిపోయాయి. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ మేన్ స్పెషల్ అని చిత్ర యూనిట్ చెబుతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో మరొక స్పెషల్ కూడా ఉందట. అదేమిటంటే ఈ సినిమాలో తెలుగు టాప్ యాంకర్ అనసూయమాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేశారని సమాచారం. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు.


జె డి చక్రవర్తి భార్య సైతం స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>