BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpg పెట్రో ధ‌ర‌లు వినియోగ‌దారుల‌ను గ‌జ‌గ‌జా వ‌ణికిస్తున్నాయి. వ‌రుస‌గా ఏడో రోజు కూడా రేటు పెంచాల‌ని ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం వ‌రుస‌గా ఏడో రోజు కూడా పెట్రో ధ‌ర‌లు పెరిగాయి. పెట్రోల్ ధర 23 నుంచి 26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది.petrol;mumbai;amaravati;petrol;diesel;chennai;oil;letterబ్రేకింగ్‌: ఏడో రోజూ ఆగ‌ని పెట్రో మంట‌బ్రేకింగ్‌: ఏడో రోజూ ఆగ‌ని పెట్రో మంట‌petrol;mumbai;amaravati;petrol;diesel;chennai;oil;letterMon, 15 Feb 2021 09:16:47 GMTపెట్రో ధ‌ర‌ల మంట మామూలుగా లేదు. పెట్రో ధ‌ర‌లు వినియోగ‌దారుల‌ను గ‌జ‌గ‌జా వ‌ణికిస్తున్నాయి. వ‌రుస‌గా ఏడో రోజు కూడా రేటు పెంచాల‌ని  ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం వ‌రుస‌గా ఏడో రోజు కూడా పెట్రో ధ‌ర‌లు పెరిగాయి. పెట్రోల్ ధర 23 నుంచి 26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది.

ఇక కొన్ని కీల‌క న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి...
ముంబై:  పెట్రోల్‌ రూ . 95.46 - డీజిల్ రూ . 86.34

కోల్‌కతా: పెట్రోల్  రూ. 90.25 - డీజిల్ రూ .82.94

చెన్నై:   పెట్రోల్ రూ. 91.19 - డీజిల్ రూ .84.44

హైదరాబాద్‌: పెట్రోల్ రూ. 92.53 - డీజిల్ రూ.86.55

అమరావతి:  పెట్రోల్ రూ. 95.13 - డీజిల్ రూ. 88.63 


మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>