MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethu-pathy-decession-becomes-luck-to-manchu-manojfe3d99c8-98d2-460f-bacc-2f119eee7ff8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethu-pathy-decession-becomes-luck-to-manchu-manojfe3d99c8-98d2-460f-bacc-2f119eee7ff8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం విజయ్ సేతుపతి మ్యానియాతో టాలీవుడ్ షేక్ అవుతోంది. ‘ఉప్పెన’ మూవీలో అతడి నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. తమిళ సినిమా రంగంలో విజయ్ సేతుపతి బిజీ హీరో. ఇలాంటి పరిస్థితులలో ఇతడి మ్యానియాను క్యాష్ చేసుకోవాలని దర్శకుడు సుకుమార్ చాల వ్యూహాత్మకంగా ఆలోచించి ‘పుష్ప’ మూవీలో అతడిని విలన్ పాత్రకు ఎంపిక చేసాడు.ఆ పాత్ర విజయ్ కి నచ్చడంతో విజయ్ కూడ ‘పుష్ప’ లో నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈసినిమాకు సంబంధించి విజయ్ ఇచ్చిన డేట్స్ కరోనా పరిస్థితులు వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో అన్నీ వృధా అయిపోయాయి.vijay sethupathy;view;kumaar;allu arjun;manchu manoj kumar;sethu;sukumar;tiru;vijay;vijay sethupathi;bollywood;tollywood;cinema;tamil;husband;hero;joseph vijay;arjun 1;paruguమంచు మనోజ్ కు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన విజయ్ సేతుపతి నిర్ణయం !మంచు మనోజ్ కు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన విజయ్ సేతుపతి నిర్ణయం !vijay sethupathy;view;kumaar;allu arjun;manchu manoj kumar;sethu;sukumar;tiru;vijay;vijay sethupathi;bollywood;tollywood;cinema;tamil;husband;hero;joseph vijay;arjun 1;paruguMon, 15 Feb 2021 10:00:00 GMTవిజయ్ సేతుపతి మ్యానియాతో టాలీవుడ్ షేక్ అవుతోంది. ‘ఉప్పెన’ మూవీలో అతడి నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. తమిళ సినిమా రంగంలో విజయ్ సేతుపతి బిజీ హీరో. ఇలాంటి పరిస్థితులలో ఇతడి మ్యానియాను క్యాష్ చేసుకోవాలని దర్శకుడు సుకుమార్ చాల వ్యూహాత్మకంగా ఆలోచించి ‘పుష్ప’ మూవీలో అతడిని విలన్ పాత్రకు ఎంపిక చేసాడు.


ఆ పాత్ర విజయ్ కి నచ్చడంతో విజయ్ కూడ ‘పుష్ప’ లో నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈసినిమాకు సంబంధించి విజయ్ ఇచ్చిన డేట్స్ కరోనా పరిస్థితులు వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో అన్నీ వృధా అయిపోయాయి. ఇప్పుడు ‘పుష్ప’ షూటింగ్ మొదలై పరుగులు తీస్తున్నప్పటికీ తమిళంలో బిజీగా ఉన్న విజయ్ ఈసినిమాకు సంబంధించి తన డేట్స్ ను సద్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉన్నాడని టాక్.


దీనితో ఈ సినిమాకు సంబంధించి అత్యంత పవర్ ఫుల్ అయిన ఈ విలన్ పాత్రను పోషించే సరైన నటుడు కోసం సుకుమార్ బాలీవుడ్ లో అన్వేషణ సాగిస్తున్నట్లు టాక్. అయితే ఈ పాత్రలో నటించడానికి చాలామంది బాలీవుడ్ హీరోలు ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ వారు అడుగుతున్న భారీ పారితోషికాలు సుకుమార్ షాక్ ఇస్తున్నట్లు సమాచారం.


ఇప్పటికే ఈసినిమాకు బడ్జెట్ రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులలో ఈ బడ్జెట్ ను కంట్రోల్ చేయాలి అంటే ఒక్క మంచు మనోజ్ వల్లనే సాధ్యం అన్న ఆలోచన సుకుమార్ కు వచ్చింది అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో అల్లు అర్జున్ కు ధీటుగా నిలబడే నెగిటివ్ టచ్ ఉండే పోలీసు ఆఫీసర్ పాత్ర మంచు మనోజ్ తో చేయిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించి మంచు మనోజ్ పై ఒక ట్రయిల్ టెస్ట్ షూట్ చేయాలని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు. ఇదే నిజమైతే ప్రస్తుతం కష్టాలలో ఉన్న మంచు మనోజ్ కెరియర్ ఊహించని మలుపు తిరుగుతుంది అని అంటున్నారు..






నేటి నుంచి క‌రోనా రెండో ద‌శ‌ వ్యాక్సిన్... వీళ్ల‌కు మాత్ర‌మే

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>