MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-alia-bhatt441cf41c-4657-4ffe-abfb-614610ebd237-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-alia-bhatt441cf41c-4657-4ffe-abfb-614610ebd237-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం RRR.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న అలియాభట్ గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త ఏమిటంటే...బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటూ, తన ప్రతిభను చాటుకొంటున్న ఆలియాభట్ RRR చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు.రాంచరణ్ అల్లూరి సీతారామారావుగా కనిపిస్తే.. ఆయన పక్కనrrr alia bhatt;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;m m keeravani;ram pothineni;rajamouli;seetha;dussehra;india;alluri sitarama raju;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;vijayadashami;nandamuri taraka rama rao;research and analysis wing;chitramRRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??rrr alia bhatt;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;m m keeravani;ram pothineni;rajamouli;seetha;dussehra;india;alluri sitarama raju;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;vijayadashami;nandamuri taraka rama rao;research and analysis wing;chitramMon, 15 Feb 2021 18:00:00 GMTటాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం RRR.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న అలియాభట్ గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త ఏమిటంటే...బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటూ, తన ప్రతిభను చాటుకొంటున్న ఆలియాభట్ rrr చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు.రాంచరణ్ అల్లూరి సీతారామారావుగా కనిపిస్తే.. ఆయన పక్కన సీతగా అలియాభట్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
 
అయితే నటనతోపాటు గాయనిగా కూడా rrr చిత్రానికి సహకారం అందిస్తున్నారనే వార్త మీడియాలో వెలుగు చూసింది.RRR చిత్రం కోసం భారీగా ఓ పాటను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఆ పాటలో భారీగా డ్యాన్సర్లు, అట్టహాసంగా చిత్రీకరణ ఉంటుందంట. స్పెషల్‌ డ్యాన్స్, పాట కోసం ఆలియా భట్‌ను రంగంలోకి దించారట. ఈ పాటను స్వయంగా ఆలియా భట్ పాడటమే కాకుండా తెర మీద తన సత్తాను చూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం.అయితే rrr కోసం పాడే పాటలో చిన్న ట్విస్టు కూడా ఉంది. అలియాభట్ కేవలం హిందీకి వెర్షన్‌కు మాత్రమే తన గొంతును అందిస్తున్నారు.
 
అయితే తెలుగు, ఇతర భాషల్లో కూడా పాడించే అవకాశం లేకపోలేదంటున్నారు. ముందుగా హిందీలో ఆమె చేత పాటను పాడించాలని దర్శకుడు ఎంఎం కీరవాణి సిద్ధమవుతున్నారు.వాస్తవానికి rrr చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా, ఇతరత్రా పరిస్థితుల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్నది..ఇక అక్టోబర్13 దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!


దారుణం....నటిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. నోరు విప్పిన నటి..?

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>