PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics40aeb54a-5541-4690-81cd-20ed289aff6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics40aeb54a-5541-4690-81cd-20ed289aff6a-415x250-IndiaHerald.jpg ఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగనోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం " ఇంటింటికి రేషన్ పథకం " దేశం లో ఎక్కడ లేని విధంగా ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 800 కోట్ల మేర వెచ్చించి ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ పథకానికి ఆది లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంతనికి పోయి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకాన్ని నిలిపివేసింది. దాంతో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో పెద ప్రజలకు రేషన్ అందలేదు. నేడు 15వ తేదీ. ప్రతినెలాap politics;amala akkineni;adinarayanareddy;2019;panchayati;february;letter;ycp;v;partyజగనోరి వల్ల రాష్ట్రం లో ఎన్నడూ లేని దుస్థితి..?జగనోరి వల్ల రాష్ట్రం లో ఎన్నడూ లేని దుస్థితి..?ap politics;amala akkineni;adinarayanareddy;2019;panchayati;february;letter;ycp;v;partyMon, 15 Feb 2021 09:04:05 GMT ఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగనోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం " ఇంటింటికి రేషన్ పథకం " దేశం లో ఎక్కడ లేని విధంగా ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 800 కోట్ల మేర వెచ్చించి ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ పథకానికి ఆది లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంతనికి పోయి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకాన్ని నిలిపివేసింది. దాంతో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో పెద ప్రజలకు రేషన్ అందలేదు. నేడు 15వ తేదీ. ప్రతినెలా రేషన్‌ సరుకులు తీసుకునేందుకు ఇదే చివరి తేదీ. ఇప్పుడే కాదు కొన్ని దశాబ్దాలుగా రేషన్‌ పంపిణీకి ఆఖరు రోజు ఇదే.

 కానీ, ఈ నెలలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క లబ్ధిదారుకు కూడా సరుకులు అందుకోక పోవడంతో ప్రజాపంపిణీ వ్యవస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఈ వింత పరిస్థితి నెలకొంది. రేషన్ పంపిణీ కి సంబంధించి ఆఖరి రోజు వచ్చిన ఇంత వరకు రేషన్ పంపిన్ కాక పోవడంతో రాష్ట్రం లో ఎన్నో కుటుంబాలు రేషన్ కోసం ఎదురు చూడాలిసిన పరిస్థితి నెలకొంది.  2019 సెప్టెంబరులో రేషన్‌ డోర్‌ డెలివరీ పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన వైసీపీ ప్రభుత్వం 16 నెలల తరువాత పూర్తి స్థాయిలో ప్రారంభించింది. అదికూడా పంచాయతీ ఎన్నికలు ప్రారంభం అయిన సమయంలో ఈ పథకాన్ని జగనోరు ప్రారంభించడం గమనార్హం.

 దాంతో ఈ పథకానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడూ ఎలాంటి కొత్త పథకం ప్రారంభించిన ఆది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కొత్తగా ప్రవేశ పెట్టినది కాదని గతం లోనే ప్రవేశ పెట్టిన పథకాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నామని తెలిపింది. అయితే రేషన్ పంపిణీ వాహనాలపై పార్టీ జెండా రంగులను, సి‌ఎం బొమ్మలను మరిచి తటస్థంగా అమలు పరుచుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంతనికి పోయి కోర్ట్ ను ఆశ్రయించింది. అయితే కోర్ట్ ఎస్ఈసి నిర్ణయం తోనే ఏకీభవించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. పలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో గ్రామాల్లో రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దాంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు రేషన్ కోసం ఎదురు చూడాలిసిన దుస్థితి ఏర్పడింది. 


ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>