PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections15e3bcd1-c07c-45ef-953f-b26843ec1363-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections15e3bcd1-c07c-45ef-953f-b26843ec1363-415x250-IndiaHerald.jpgఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్నికల సంఘం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు కొన్ని రోజులుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి ప్రభుత్వ సహకారం కూడా లభించడంతో కచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తి అయ్యేలోపు జరుగుతాయని భావిస్తున్నారు. అన్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ఈసీ విడుదల చేసింది. లెక్క ప్రకారం షెడ్యూల్ విడుదల చేశాక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు nimmagadda jagan elections;kumaar;andhra pradesh;media;panchayati;court;march;partyజగడ్డ : మునిసిపల్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఈ పాజ్ అండ్ ప్లే వారికే లాభమా ?జగడ్డ : మునిసిపల్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఈ పాజ్ అండ్ ప్లే వారికే లాభమా ?nimmagadda jagan elections;kumaar;andhra pradesh;media;panchayati;court;march;partyMon, 15 Feb 2021 13:00:00 GMTఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్నికల సంఘం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు కొన్ని రోజులుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి ప్రభుత్వ సహకారం కూడా లభించడంతో కచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తి అయ్యేలోపు జరుగుతాయని భావిస్తున్నారు. అన్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ఈసీ విడుదల చేసింది. లెక్క ప్రకారం షెడ్యూల్ విడుదల చేశాక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 

ఈ ప్రకారం మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ ప్రకటన ఉంటుంది, మార్చి 3న  నామినేషన్ల ఉపసంహరణ ముగియనున్నది, అదే రోజున మూడు గంటల తర్వాత పూర్తి లిస్టు ప్రకటిస్తారు. మార్చి 10 పోలింగ్ ఉండనుంది, అలానే మార్చి 14న ఫలితాలు వేలువరించానున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయినాక కరోనా కారణంగా అర్ధాంతరంగా ప్రక్రియ అప్పటికప్పుడు నిలిపివేశారు. అప్పుడు కరోనా కారణంగా నిలిపివేశామని చెప్పడంతో ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్యదూరం పెరిగి అది కోర్టుల దాకా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉండడం తెలిసిందే.

అయితే  ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ ఎలా ఉండబోతోంది అనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ఏడాది మార్చి నెలలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్లు స్క్రూటినీ దశలో అయిపోయింది. ఆ సమయంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ప్రకటించే క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ర్ ఈ ప్రక్రియను ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి తిరిగి మొదలుపెడతామని ప్రకటించారు. అన్నట్టుగానే ఆగిన ఈ ప్రక్రియను అక్కడి నుంచే మొదలు పెట్టారు. అయితే ఒక రకంగా ఇది అధికార పార్టీ వారికి మినహా మిగతా పార్టీల వారికి ఇబ్బందే. ఎందుకంటే అప్పట్లో అనేక ఇబ్బందులతో నామినేషన్ లు దాఖలు చేయలేకపోయారు. ఇప్పుడు అలా చేయాలన్నా కుదరదు.


ధర్మపురి అరవింద్ కేబినేట్ బెర్త్ ఖరారు

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>