MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-heroes9b83fa2d-e0c3-4607-8c0a-8742a9fae170-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-heroes9b83fa2d-e0c3-4607-8c0a-8742a9fae170-415x250-IndiaHerald.jpgఈ సినిమాను 2021 చివ‌ర్లో ప్రారంభిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా గురించి మ‌రో అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెగాస్టార్ చిరు - బాబి కాంబోలో వ‌చ్చే సినిమా కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో మ‌రో మెగా హీరో న‌టించ‌నున్నాడంటున్నారు. ఆ మెగా హీరో ఎవరు ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అట‌. ఆచార్యలో చరణ్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మెగా మేనల్లుళ్లలో ఎవరో ఒకరు నటిస్తారా? లేక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి అవ‌కాశం ఇస్తారా ? అన్న‌ది చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి బాబి mega heroes;chiranjeevi;ntr;shiva;naga chaitanya;prince;ram pothineni;varun;varun sandesh;varun tej;cinema;venky mama;lord siva;hero;letter;nandamuri taraka rama rao;reddy;massమ‌రో మెగా మ‌ల్టీస్టార‌ర్‌... ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...?మ‌రో మెగా మ‌ల్టీస్టార‌ర్‌... ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...?mega heroes;chiranjeevi;ntr;shiva;naga chaitanya;prince;ram pothineni;varun;varun sandesh;varun tej;cinema;venky mama;lord siva;hero;letter;nandamuri taraka rama rao;reddy;massMon, 15 Feb 2021 10:32:19 GMTమెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ సైతం 40 నిమిషాల పాటు ఉండే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో ముగ్గురు దర్శకులు మెగాస్టార్ తో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారు. ఈ లిస్టులోనే మెహ‌ర్ ర‌మేష్‌, కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి) ఉన్నారు. ఇక ఎన్టీఆర్ తో జై ల‌వ‌కుశ త‌ర్వాత వెంక‌టేష్ - చైతుతో వెంకీమామ సినిమా చేసిన బాబి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ మాస్ యాక్షన్ స్క్రిప్ట్ చెప్పి ఓకే చేయించుకున్నార‌ట‌.

మైత్రీ మూవీస్ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను 2021 చివ‌ర్లో ప్రారంభిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా గురించి మ‌రో అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెగాస్టార్ చిరు - బాబి కాంబోలో వ‌చ్చే సినిమా కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో మ‌రో మెగా హీరో న‌టించ‌నున్నాడంటున్నారు. ఆ మెగా హీరో ఎవరు ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అట‌.

ఆచార్యలో చరణ్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మెగా మేనల్లుళ్లలో ఎవరో ఒకరు నటిస్తారా?  లేక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి అవ‌కాశం ఇస్తారా ? అన్న‌ది చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి బాబి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారు. 


హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>