Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-real-facts-about-this-success5705b1d7-ad20-46ef-8295-4996828cac93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-real-facts-about-this-success5705b1d7-ad20-46ef-8295-4996828cac93-415x250-IndiaHerald.jpgఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే అన్ని అలా కలిసి వచ్చేయాలి.. ఇక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సినిమా గురించి చెప్పుకుంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించుకోవాలి. ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోగా కొడితే పదిమంది కాదు కాదు వందమంది అవతల పడిపోవాలన్న ఆలోచనతో కాకుండా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉప్పెన సినిమా చేశాడుuppena-success;pooja hegde;bhama;prasad;raj;cinema;kannada;blockbuster hit;hero;vaishnav tej;premikula roju;valentines dayఅన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!uppena-success;pooja hegde;bhama;prasad;raj;cinema;kannada;blockbuster hit;hero;vaishnav tej;premikula roju;valentines dayMon, 15 Feb 2021 23:45:21 GMTసినిమా సూపర్ హిట్ అవ్వాలంటే అన్ని అలా కలిసి వచ్చేయాలి.. ఇక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సినిమా గురించి చెప్పుకుంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించుకోవాలి. ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోగా కొడితే పదిమంది కాదు కాదు వందమంది అవతల పడిపోవాలన్న ఆలోచనతో కాకుండా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉప్పెన సినిమా చేశాడు. నిజం చెప్పాలంటే ఏ హీరో చేయలేని సాహసం చేశాడని చెప్పొచ్చు.

డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ తీసుకున్న ఈ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక కన్నడ భామ కృతి శెట్టికి ఈ సినిమా సూపర్ స్టార్టింగ్ అందించింది. ముందు ఉప్పెన సినిమాకు మనీషా రాజ్ ను అనుకున్నారు. సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నది. అయితే డైరక్టర్ బుచ్చి బాబు షూటింగ్స్ లో ఆమె గురించి అసంతృప్తి చెందడంతో సినిమా అవుట్ పుట్ బాగా రావాలని ఆమెని తప్పించి కృతి శెట్టిని పెట్టారు. అలా కృతి శెట్టి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చింది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ రొటీన్ గా మ్యూజిక్ కొడుతూ కమర్షియల్ అయ్యాడన్న ఆలోచనని పక్కన పెట్టేలా డిఎస్పి అంటే ఏంటో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. దేవి మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని చెప్పాలి. ఇక అలా కొన్ని మ్యాజిక్కులు జరిగి.. సినిమా ఏడాది పాటు రిలీజ్ ఆగి ఫైనల్ గా పాటలతో ప్రేక్షకుల్లో బజ్ ఏర్పరచుకుంది ప్రేమికుల రోజుకి సరిగ్గా రెండు రోజుల ముందు వచ్చింది. అందుకే వాలెంటైన్స్ డే నాడు ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ గా ఉప్పెన బొమ్మ బ్లాక్ బస్టర్ ను చేశాయి.            




ఏకంగా ఆ హీరోయిన్ కి గుడి కట్టిన అభిమానులు..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>