MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunilbca4cf5e-b5d0-43f8-a66f-6598d9210c12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunilbca4cf5e-b5d0-43f8-a66f-6598d9210c12-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి అభిమానాని సొంతం చేసుకున్నాడు. ఇక సునీల్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి ఇప్పటికే మూడు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సునీల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. sunil;ramu;sunil;cinema;marriage;film industry;industry;comedy;comedian;maryada ramanna;misterసునీల్ సినిమాలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా..!?సునీల్ సినిమాలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా..!?sunil;ramu;sunil;cinema;marriage;film industry;industry;comedy;comedian;maryada ramanna;misterMon, 15 Feb 2021 09:00:00 GMTకమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి అభిమానాని సొంతం చేసుకున్నాడు. ఇక సునీల్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి ఇప్పటికే మూడు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సునీల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.

అయితే సునీల్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సునీల్ మొదట విలన్ అవ్వాలని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడట. కానీ సునీల్ కామెడీ టైమింగ్ ను అలాగే తన సెన్స్ అఫ్ హ్యూమర్ ని చూసి దర్శకులు, సునీల్ ని కమెడియన్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేశారట. అలా అప్పటిలో కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యి అతి తక్కువ కాలంలోనే నంది అవార్డులు లను కైవసం చేసుకున్నారు.

ఇలా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుని ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు సునీల్. హీరోగా అందాల రాముడు, మర్యాద రామన్న, జక్కన, పూల రంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు, భీమవరం బుల్లోడు వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు  వచ్చిన “కలర్ ఫోటో” సినిమా ద్వారా విలన్ అవ్వాలనే తన కోరికను కూడా తీర్చుకుని తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు.

ఇక సునీల్ మొదటిలో సినిమాలో అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డారట. అంతేకాకుండా తన సినీ ప్రయాణ ఆరంభంలో కూడా కనీసం వేతనం లేకుండా కొన్ని సినిమాలకు పని చేసాడట. ఇలా ఎన్నో కష్టాలను అధిగమించి ఇపుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో టాప్ లో నిలిచాడు. ప్రస్తుతం సునీల్ ఒక సినిమాలో హీరోగా నటించడానికి దాదాపుగా రెండు నుంచి  రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.


ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>