HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 15వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;cbn;dharma;sharath;cricket;italy;telangana;telugu;tamil;producer;history;kannada;producer1;bengali;kuchipudi;father;march;ponnala lakshmaiah;reddy;sharrath marar1ఫిబ్ర‌వ‌రి 15వ విశిష్ఠ‌త అదే...అందుకే ఈరోజుకు అంత ప్ర‌త్యేక‌త‌..ఫిబ్ర‌వ‌రి 15వ విశిష్ఠ‌త అదే...అందుకే ఈరోజుకు అంత ప్ర‌త్యేక‌త‌..history;cbn;dharma;sharath;cricket;italy;telangana;telugu;tamil;producer;history;kannada;producer1;bengali;kuchipudi;father;march;ponnala lakshmaiah;reddy;sharrath marar1Mon, 15 Feb 2021 06:00:00 GMT

ప్ర‌ముఖుల  జననాలు..

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.
1739 : సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి అన్ని ముఖ్యమైనవి.

1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత. 1964లో మొట్టమొదటగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని ప్రారంభించాడు. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ చిత్రం ప్రారంభం నుండి చివరివరకు పూర్ణచంద్రరావు చూసుకున్నా నిర్మాతగా ఇతని పేరు మొదటి ఐదు సినిమాలలో వేసుకోలేదు. ఇతడు తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించాడు. శరత్ బాబును సినీ నటుడిగా పరిచయం చేశాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని సినీ సంభాషణల రచయితగా వెండితెరకు పరిచయం చేశాడు.
1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
1956: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్.




స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>