PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-padhayathrab1bca102-3469-4952-adb2-0022454b2d86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-padhayathrab1bca102-3469-4952-adb2-0022454b2d86-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో చర్చలు జరిపారని ఆయన కూడా పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొంత మంది నేతలను కలుపుకుని వెళ్లాల్సి ఉంది. అయితే రrevanth reddy;kumaar;jeevan;revanth;uttam kumar reddy nalamada;jeevan reddy;revanth reddy;congress;reddy;partyకండీషన్ పెట్టేసిన రేవంత్... నేను ఉండలేను అంటూకండీషన్ పెట్టేసిన రేవంత్... నేను ఉండలేను అంటూrevanth reddy;kumaar;jeevan;revanth;uttam kumar reddy nalamada;jeevan reddy;revanth reddy;congress;reddy;partyMon, 15 Feb 2021 09:00:00 GMTకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో చర్చలు జరిపారని ఆయన కూడా పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొంత మంది నేతలను కలుపుకుని వెళ్లాల్సి ఉంది.

అయితే రేవంత్ రెడ్డి విషయంలో ఎక్కువగా తప్పులు చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో ముందు నుంచి కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన స్వతహాగా ముందుకు వెళ్ళాలి అని భావించారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డికి కనుక పదవి ఇస్తే మాత్రం తాను పార్టీలో ఉండేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు గానీ జీవన్ రెడ్డి తో గత కొంతకాలంగా రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని అంటున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి,

ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్లు మాత్రం జీవన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని కోరుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్ నేతల అభిప్రాయం తీసుకోకుండా ముందుకు వెళ్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఉగాది తర్వాత ఒక కీలక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.



ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>