PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsa7ec751e-04cf-44cf-933b-4d69629f93cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsa7ec751e-04cf-44cf-933b-4d69629f93cc-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మకమైన ఎన్నికలకు రంగం సిధ్ధం అవుతోంది. . ఇంతవరకూ జరిగిన కధ వేరు. ఇక ముందు జరగబోయే కధ వేరు అన్నట్లుగా సీన్ ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీ గుర్తులు ఉండవు. ఇపుడు జరగ‌బోయే ప్రతీ ఎన్నికకూ కచ్చితంగా పార్టీ గుర్తు ఉంటుంది. అంటే పార్టీలు ప్రత్యక్షంగా ఎన్నికల పోరుకు దిగిపోతాయన్న మాట. jagan-nimmagadda-elections;panchayati;tdp;ycp;march;partyజగడ్డ : 17న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్..అయితే...?జగడ్డ : 17న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్..అయితే...?jagan-nimmagadda-elections;panchayati;tdp;ycp;march;partyMon, 15 Feb 2021 10:09:57 GMTపంచాయతీ ఎన్నికలు అంటే పార్టీ గుర్తులు ఉండవు. ఇపుడు జరగ‌బోయే ప్రతీ ఎన్నికకూ కచ్చితంగా పార్టీ గుర్తు  ఉంటుంది. అంటే పార్టీలు ప్రత్యక్షంగా ఎన్నికల పోరుకు దిగిపోతాయన్న మాట.

ఇదిలా ఉంటే అపంచాయతీ ఎన్నికలు ఈ నెల 21తో పూర్తి అవుతాయి. ఆ తరువాత మరో నాలుగు రోజులలో మునిసిపల్ ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల సంఘం ఆలోచనలు చేస్తోంది. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 17న జారీ అవుతుందని తెలుస్తోంది. దీని మీద ఎన్నికల సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల డేట్స్ ని కన్ ఫర్మ్ చేస్తుందని చెబుతున్నారు.


మునిసిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఆ మేరకు సంకేతాలు కూడా ఉన్నాయి. నిజానికి గత ఏడాది మార్చి 23న మునిసిపల్ ఎన్నికలు జరగాలి. కరోనా కారణంగా ఎన్నికలు ఆగిపోయాయి. ఇపుడు అంటే పదకొండు నెలల తరువాత మళ్లీ మునిసిపోల్స్ కి నగారా మోగుతోంది. అయితే ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది. గతంలో షెడ్యూల్ విడుదల చేసి నామినేషన్లు కూడా స్వీకరించారు. మరి ఆగిపోయిన దశ నుంచి ఎన్నికలను నిర్వహిస్తారా లేక ఫ్రెష్ గా మరో నోటిఫికేషన్ ఇస్తారా అన్నది మాత్రం చూడాలి అంటున్నారు. దీని మీద నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దాని మీదనే మునిసిపల్ పోల్స్ కధ ఆధారపడి ఉంది. ఇక ఆగిపోయిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నేతలు అంటూండగా, టీడీపీ నేతలు మాత్రం కొత్తగా నోటిఫికేషన్ కోరుతున్నారని భోగట్టా. అయితే ఎవరు ఎలా కోరుకున్నా నిబంధనల మేరకే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందని అంటున్నారు.








స్పీడ్ పెంచిన నాదెండ్ల... థాంక్స్ చెప్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>