PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/somu-veerrajudd22f654-ba13-4f53-a632-d20ec98e5cbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/somu-veerrajudd22f654-ba13-4f53-a632-d20ec98e5cbf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు చాలా వరకు కూడా వర్గ విభేదాలు లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఆ పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది. కనీసం పోటీ చేయడానికి స్థానికంగా అభ్యర్థులు కూడా పార్టీకి లేరు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది కీలక నేతల నియోజకవర్గాల్లో పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీల నేతలు కొంతమంది అధికార వైసీపీ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో somu;bharatiya janata party;jagan;andhra pradesh;kadapa;chief minister;local language;ycp;partyసోముకి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన జగన్...?సోముకి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన జగన్...?somu;bharatiya janata party;jagan;andhra pradesh;kadapa;chief minister;local language;ycp;partyMon, 15 Feb 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు చాలా వరకు కూడా వర్గ విభేదాలు లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఆ పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది. కనీసం పోటీ చేయడానికి స్థానికం గా అభ్యర్థులు కూడా పార్టీకి లేరు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది కీలక నేతల నియోజకవర్గాల్లో పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీల నేతలు కొంతమంది అధికార వైసీపీ లో కి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

కడప జిల్లాకు చెందిన ఒక నేత అనంతపురం జిల్లాకు చెందిన మరో నేత పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు. అలాగే మరికొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు అధికార వైసీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పదవి కోసం వైసీపీ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని టాక్. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా హామీ ఇచ్చారని అంటున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత వై.సి.పి.కి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు బిజెపి నుంచి కలిసి వస్తున్న పరిణామాలు చాలానే ఉన్నాయి.

అయితే సోము వీర్రాజు కి ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఆయనకు మే లో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. కాబట్టి దీని పై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది త్వరలోనే స్పష్టత వస్తుంది. మరి సోము వీర్రాజు వైసీపీలోకి వెళ్తారా ఉంటారా అనేది చూడాలి.


జబర్దస్త్ ఫెమ్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>