MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/manchu702a3405-c1ed-4dda-9d2c-5b2412c63ef0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/manchu702a3405-c1ed-4dda-9d2c-5b2412c63ef0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాలెంట్ ఉన్నా అదృష్టం దక్కని హీరోయిన్ లు, హీరోలు చాలామందే ఉన్నారు.. బాగానే యాక్టింగ్ చేస్తారు, మంచి డైరెక్టర్ లతోనే సినిమాలు చేస్తారు కానీ సక్సెస్ మాత్రం ఆమడదూరంలో ఉంటుంది.. ఇది కేవలం హీరోయిన్ లకే కాదు హీరోలకు కూడా వర్తిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను లక్ ఫాక్టర్ వదిలిపెట్టలేదు. మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నాmanchu;kumaar;allu arjun;editor mohan;manchu manoj kumar;sethu;sukumar;tollywood;cinema;director;hero;heroine;success;arjun 1;chitramమంచు వారి అబ్బాయి విలన్ గా రానున్నాడా.. ఆ సినిమా తోనే ఎంట్రీ..?మంచు వారి అబ్బాయి విలన్ గా రానున్నాడా.. ఆ సినిమా తోనే ఎంట్రీ..?manchu;kumaar;allu arjun;editor mohan;manchu manoj kumar;sethu;sukumar;tollywood;cinema;director;hero;heroine;success;arjun 1;chitramMon, 15 Feb 2021 10:45:37 GMTటాలీవుడ్ టాలెంట్ ఉన్నా అదృష్టం దక్కని హీరోయిన్ లు, హీరోలు చాలామందే ఉన్నారు.. బాగానే యాక్టింగ్ చేస్తారు, మంచి డైరెక్టర్ లతోనే సినిమాలు చేస్తారు కానీ సక్సెస్ మాత్రం ఆమడదూరంలో ఉంటుంది.. ఇది కేవలం హీరోయిన్ లకే కాదు హీరోలకు కూడా వర్తిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను లక్ ఫాక్టర్ వదిలిపెట్టలేదు. మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నారు..

రాజకీయాలవైపు వెళతా అనుకున్నారు.. కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అనే సినిమా ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో మనోజ్ విలన్ గా చేస్తున్నాడనే వార్తలు ఎక్కువవుతున్నాయి. ఆర్య‌', 'ఆర్య‌2' త‌రువాత బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో బ‌న్నీ.. 'పుష్ప' అనే ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలోని విల‌న్ రోల్ కోసం తొలుత మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని ఎంచుకున్నారు.

అయితే కాల్షీట్ల స‌మ‌స్య కార‌ణంగా విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ఈ నేప‌థ్యంలో.. ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి. చివ‌రికి ఆ అవ‌కాశం మ‌నోజ్ కి ద‌క్కింద‌ని టాక్.అదే గ‌నుక నిజ‌మైతే.. మ‌నోజ్ కి న‌టుడిగా ఇదో సువ‌ర్ణావ‌కాశ‌మే అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే 'పుష్ప‌'లో మ‌నోజ్ న‌టిస్తున్నాడో లేదో అన్న విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.ద‌శాబ్దం క్రితం విడుద‌లైన మ‌ల్టిస్టార‌ర్ మూవీ 'వేదం'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ హీరో మంచు మ‌నోజ్ క‌లిసి న‌టించారు. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. ఇద్ద‌రికీ న‌టులుగా ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఇన్నాళ్లకు మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చింది..


హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>