ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ramcharan-upasana-personal-info97afad98-ebf0-414e-b0ab-d429e355475e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ramcharan-upasana-personal-info97afad98-ebf0-414e-b0ab-d429e355475e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు.వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్లతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందాడు.ఇక మెగా పవర్ స్టార్ రామ్చ రణ్ భార్య ఉపాసన కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ తనదైన వ్యక్తిత్వంతో ప్రజల ప్రేమను పొందింది. పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. తనవంతు సేవ చేస్తోంది. చరణ్ భార్యగా కంటే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునupasana;pawan;ram charan teja;jeevitha rajaseskhar;pawan kalyan;prema;ram pothineni;india;tollywood;cinema;upasana;marriage;love;heart;wife;hero;letter;service;gift;success;valentines day;santoshamమ్యారేజ్ లైఫ్ గురించి వైరల్ కామెంట్స్ చేసిన ఉపాసన....మ్యారేజ్ లైఫ్ గురించి వైరల్ కామెంట్స్ చేసిన ఉపాసన....upasana;pawan;ram charan teja;jeevitha rajaseskhar;pawan kalyan;prema;ram pothineni;india;tollywood;cinema;upasana;marriage;love;heart;wife;hero;letter;service;gift;success;valentines day;santoshamMon, 15 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు.వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్లతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందాడు.ఇక మెగా పవర్ స్టార్ రామ్చ రణ్ భార్య ఉపాసన కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ తనదైన వ్యక్తిత్వంతో ప్రజల ప్రేమను పొందింది. పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. తనవంతు సేవ చేస్తోంది. చరణ్ భార్యగా కంటే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే రామ్ చరణ్ తో తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఉపాసన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

చరణ్ తో ఆమె వివాహ బంధానికి ఎనిమిదేళ్లు ఈ క్రమంలో తమ మధ్య పెనవేసుకున్న ప్రేమ బంధం గురించి మనసులో మాటను బయట పెట్టింది ఉపాసన. పెళ్లి తరువాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే సమయంలో చరణ్ తనకు చక్కని గిఫ్ట్ ఇచ్చాడని ఉపాసన గుర్తుచేసుకుంది. హార్ట్ షేప్ లో ఉన్న చెవి రంగులను తయారు చేయించి చరణ్ తనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పింది. తమ ఎనిమిదేళ్ల వైవాహిక బంధం చాలా సంతోషంగా గడిచిందని తెలిపింది. తమ మధ్య ఎన్నో అపురూప క్షణాలున్నాయని వెల్లడించింది.అలానే అప్పుడప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు వస్తుంటాయని.. గొడవలు కూడా జరుగుతుంటాయని వెల్లడించింది.


 భార్యా, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలంగా మారుతుందని చెప్పుకొచ్చింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొంటూ సక్సెస్ ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


వైసీపీ ఎమ్మెల్యే... టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ పాలి " ట్రిక్స్ " ?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>