MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan9d0b78bf-c965-43c0-8ed7-889dea427c89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan9d0b78bf-c965-43c0-8ed7-889dea427c89-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ తేజ్ ఓ వైపు RRR సినిమాలో నటిస్తూనే మరోవైపు తన తండ్రి ఆచార్య సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అది చాలదన్నట్లు ఆ సినిమా లో ఓ కీలక పాత్ర లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఆ సినిమాలోని తన లుక్ కూడా రిలీజ్ కాగా మెగా ఫ్యాన్స్ ఆ లుక్ కి మంచి స్పందన అందించారు. ఇక తాజాగా రామ్ చరణ్ తేజ్ శంకర్ తో తన చిత్రాన్ని ప్రకటించేశారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.. కొన్ని రోజులుగా ఈ న్యూస్ టాలీవుడ్ లో వస్తుండగా ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో సినిమా పై అభిమానులు ఇప్పram charan;ram charan teja;gowtam;ram pothineni;shankar;tollywood;rrr movie;cinema;telugu;producer;jersey;hindi;director;producer1;father;march;dilశంకర్ కాకుండా మరో స్టార్ డైరెక్టర్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్..?శంకర్ కాకుండా మరో స్టార్ డైరెక్టర్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్..?ram charan;ram charan teja;gowtam;ram pothineni;shankar;tollywood;rrr movie;cinema;telugu;producer;jersey;hindi;director;producer1;father;march;dilSun, 14 Feb 2021 22:00:00 GMTరామ్ చరణ్ తేజ్ ఓ వైపు rrr సినిమాలో నటిస్తూనే మరోవైపు తన తండ్రి ఆచార్య సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అది చాలదన్నట్లు ఆ సినిమా లో ఓ కీలక పాత్ర లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఆ సినిమాలోని తన లుక్ కూడా రిలీజ్ కాగా మెగా ఫ్యాన్స్ ఆ లుక్ కి మంచి స్పందన అందించారు. ఇక తాజాగా రామ్ చరణ్ తేజ్ శంకర్ తో తన చిత్రాన్ని ప్రకటించేశారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.. కొన్ని రోజులుగా ఈ న్యూస్ టాలీవుడ్ లో వస్తుండగా ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో సినిమా పై అభిమానులు ఇప్పటినుంచే మంచి అంచనాలు పెట్టుకున్నారు..

అయితే మరో భారీ చిత్రానికి రామ్‌చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడనే వార్తలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే రామ్‌ చరణ్‌ హీరోగా జెర్సీ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. తెలుగు నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

తెలుగులో నానితో 'జెర్సీ' సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి ఇటు ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించుకున్నాడు. దీంతో షాహిద్‌ కపూర్‌ హీరోగా జెర్సీ రీమేక్‌ను హిందీలో తెరకెక్కించే అవకాశం దక్కింది. జెర్సీ హిందీ సినిమా కూడా విడుదలవుతుంది. ఇది పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ సినిమాను గౌతమ్‌ తిన్ననూరి ట్రాక్‌ ఎక్కిస్తాడు. మరో వైపు రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మార్చి వరకు ట్రిపుల్‌ ఆర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత శంకర్‌ దర్శకత్వంలో నెక్ట్స్‌ మూవీని స్టార్ట్‌ చేస్తాడని టాక్‌ వినిపిస్తోంది.


రామ్ ఆ కొలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>