PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/lokesh-babu70817fbc-f4ea-438d-b92e-db239837c028-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/lokesh-babu70817fbc-f4ea-438d-b92e-db239837c028-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నం పర్యటనలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. అమ్మడానికి వాడెవ్వడు?కొనడానికి వీడెవ్వడు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఉక్కు జోలికి వస్తే తరిమికొడతాం అని హెచ్చరించారు. పోస్కో,గోస్కో అని వస్తే చర్మం వలుస్తాం అన్నారు. 30 వేల మంది ప్రత్యక్షంగా,లక్ష మంది పరోక్షంగా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటికారణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని ఆయన స్పష్టం చేసారు. స్టీల్ ప్లాంట్ అంటే మీకు లాభనష్టాలు వ్యవహారం కానీ nara lokesh;lokesh;nithya new;vijayalakshmi;jagan;nara lokesh;vishakapatnam;tdp;lokesh kanagaraj;reddyవాడు ఎవడు...? నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలువాడు ఎవడు...? నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలుnara lokesh;lokesh;nithya new;vijayalakshmi;jagan;nara lokesh;vishakapatnam;tdp;lokesh kanagaraj;reddySun, 14 Feb 2021 15:01:05 GMTటీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. అమ్మడానికి వాడెవ్వడు?కొనడానికి వీడెవ్వడు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఉక్కు జోలికి వస్తే తరిమికొడతాం అని హెచ్చరించారు. పోస్కో,గోస్కో అని వస్తే చర్మం వలుస్తాం అన్నారు. 30 వేల మంది ప్రత్యక్షంగా,లక్ష మంది పరోక్షంగా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటికారణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని ఆయన స్పష్టం చేసారు. 

స్టీల్ ప్లాంట్ అంటే మీకు లాభనష్టాలు వ్యవహారం కానీ ఆంధ్రులకు విశాఖ ఉక్కు అంటే ప్రాణం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది అని ప్రచారం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అది అవాస్తవం అన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే ఉంది.విస్తరణలో భాగంగా పెట్టిన పెట్టుబడులు చూపించి నష్టం వచ్చింది అనే అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఆరోపణలు చేసారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ చేస్తుంటే 151 మంది ఎమ్మెల్యేలు,28 ఎంపీలు ఎం చేస్తున్నారు ?గాడిదలు కాస్తున్నారా? అని నిలదీశారు. 

కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్ రెడ్డికి లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్కు ప్రైవేటికరణ అడ్డుకోలేని జగన్ రెడ్డి హోదా ఎం సాధిస్తాడు అని నిలదీశారు. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి లాలూచీ పడ్డాడు అని తీవ్ర విమర్శలు చేసారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కలకలలాడేది అన్నారు. ఐటి కంపెనీలు,నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించే వాళ్ళం అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే విశాఖ లో అరాచకం సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. కబ్జాలు,దౌర్జన్యం,విధ్వంసం,దాడులతో విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారు అని ఆయన ఆరోపించారు. విజయలక్ష్మి గారిని ఓడించారు అనే కక్షతోనే విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు జగన్ రెడ్డి అంగీకరించారు అన్నారు.



షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>