MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/no-matter-what-balayya-did-rumors-came329c20b2-6125-4028-b634-7b07e495b801-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/no-matter-what-balayya-did-rumors-came329c20b2-6125-4028-b634-7b07e495b801-415x250-IndiaHerald.jpgఏ సినీ పరిశ్రమలోనైనా రూమర్స్ రౌండ్ లు కొడుతూనే ఉంటాయి. అలా కొడితేనే ఆయా సినిమాలు నిత్యం మార్కెట్ లో నానుతూ ఉంటాయి. ఈ స్ట్రాటజీ కోసం రూమర్స్ ను తమంతట తాము సృష్టించేవాళ్లు ఉన్నారు.తాజాగా బాలయ్య-బోయపాటి కాంబోలో సెట్స్ మీదున్న ప్రెస్టీజియస్ ఫిలింపై ఇలాంటి రూమర్సే వస్తున్నాయి. ఈ ఫిలింలో నారా రోహిత్ యాక్ట్ చేస్తున్నాడని అందుల్లో నెగిటివ్ ఎమ్ ఎల్ ఏ పాత్రలో ఇంటర్వల్ పార్ట్ లో వచ్చి అలరిస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే...బిబి3లో బాలయ్య కాకుండా తెలుగులో ఏ హీరno matter what balayya did rumors came;cbn;mahesh;balakrishna;boyapati srinu;mahesh babu;nara rohit;nithya new;rohit;rajamouli;shivaji;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;telugu;history;hero;vegetable market;chatrapathi;chatrapathi shivaji;sivajiబాలయ్య ఏం చేయకున్నా.. రూమర్స్ వచ్చేశాయ్..!బాలయ్య ఏం చేయకున్నా.. రూమర్స్ వచ్చేశాయ్..!no matter what balayya did rumors came;cbn;mahesh;balakrishna;boyapati srinu;mahesh babu;nara rohit;nithya new;rohit;rajamouli;shivaji;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;telugu;history;hero;vegetable market;chatrapathi;chatrapathi shivaji;sivajiSun, 14 Feb 2021 20:00:00 GMTటాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు రూమర్స్ బెడద షరా మాములే. ముందునుంచి ఇవి మార్కెట్లో ఉన్నవే. కాకపోతే తాజాగా సెట్స్ మీదున్నవి, సెట్స్ పైకి వెల్లని ప్రాజెక్ట్స్ పై గాసిప్స్ పెరిగిపోతున్నాయి.

ఏ సినీ పరిశ్రమలోనైనా రూమర్స్ రౌండ్ లు కొడుతూనే ఉంటాయి. అలా కొడితేనే ఆయా సినిమాలు నిత్యం మార్కెట్ లో  నానుతూ ఉంటాయి. ఈ స్ట్రాటజీ కోసం రూమర్స్ ను తమంతట తాము సృష్టించేవాళ్లు ఉన్నారు.తాజాగా బాలయ్య-బోయపాటి కాంబోలో సెట్స్ మీదున్న ప్రెస్టీజియస్ ఫిలింపై ఇలాంటి రూమర్సే వస్తున్నాయి. ఈ ఫిలింలో నారా రోహిత్ యాక్ట్  చేస్తున్నాడని అందుల్లో నెగిటివ్ ఎమ్ ఎల్ ఏ పాత్రలో ఇంటర్వల్ పార్ట్ లో వచ్చి అలరిస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే...బిబి3లో బాలయ్య కాకుండా తెలుగులో ఏ హీరో ప్రత్యేక పాత్ర పోషించడం లేదు.

బిబి3లో బాలయ్యది సోలో పర్ ఫార్మెన్స్ కావడంతో మిగతా ఆర్టిస్ట్ లకు అంత స్కోప్ ఉండకపోవచ్చు. ఇదే విధంగా రూమర్స్ కు గురవుతూ ఇప్పటినుంచే ట్రెండ్ అవుదామని చూస్తున్న సినిమాలలో మహేష్ -రాజమౌళి అప్ కమింగ్  ప్రధానంగా హైలెట్ అవుతుంది. ఇప్పటికే రాజమౌళి త‌న తర్వాత సినిమా  మహేష్ బాబుతోనే అని  ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా మల్టీస్టారర్ అంటూ మరో రూమర్ ఒకటి బయటకు వచ్చింది.

స్టోరీ పరంగా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఇందులో మహేష్ టైటిల్ రోల్ చేస్తున్నాడంటున్నారు. ఇంకో వర్గం చెబుతున్న దాని ప్రకారం ఆర్.ఆర్.ఆర్ కు కొమరం భీం, అల్లూరి పాత్రలను ఎలా ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నారో అదే విధంగా ఈ హిస్టారికల్  ఫిలింకు  శివాజి పాత్రను ఆదర్శంగా తీసుకునే కథను అల్లుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే మల్టీస్టారర్ గా వచ్చిన న్యూస్ ప్రకారం మరో పాత్రలో బాలీవుడ్  హీరో దర్శనమీయెచ్చని తెలుస్తుంది.


టాలీవుడ్ కి అతి పెద్ద షాక్ ఇస్తున్న పూజా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>