PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap cm chandra babu .-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap cm chandra babu .-415x250-IndiaHerald.jpgఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్దగా ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేదని తెలుస్తుంది. అధికార వైసీపీ రెండు జిల్లాల్లో మంచి ప్రభావం చూపించింది. రెండు జిల్లాల్లో అమరావతి ప్రభావం ఉందని తెలుగుదేశం పార్టీ భావించిన సరే అందుకు పెద్దగా ఫలితం కూడా కనపడ లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాchandrababu;cbn;telugu desam party;godavari river;amaravati;telugu;government;tdp;local language;ycp;partyగోదావరి తీరంలో బాబుకి మైండ్ పోయే రిజల్ట్గోదావరి తీరంలో బాబుకి మైండ్ పోయే రిజల్ట్chandrababu;cbn;telugu desam party;godavari river;amaravati;telugu;government;tdp;local language;ycp;partySun, 14 Feb 2021 07:00:00 GMTగోదావరి జిల్లాల్లో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్దగా ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేదని తెలుస్తుంది. అధికార వైసీపీ రెండు జిల్లాల్లో మంచి ప్రభావం చూపించింది. రెండు జిల్లాల్లో అమరావతి ప్రభావం ఉందని తెలుగుదేశం పార్టీ భావించిన సరే అందుకు పెద్దగా ఫలితం కూడా కనపడ లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైఖరి కారణంగా ఈ రెండు జిల్లాల్లో కీలక నేతలు అందరూ కూడా పార్టీకి దూరమయ్యారు. ప్రధానంగా పార్లమెంటు అధ్యక్షులు ఎంపిక విషయంలో సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ కోసం దాదాపు 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్న నేతలకు ఎలాంటి ప్రాధాన్యత ప్రభుత్వంలో గానీ ప్రతిపక్షంలో గాని ఉన్న పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు వాళ్లు వేరే పార్టీలవైపు చూస్తున్నారని అంటున్నారు.

అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు జిల్లాల్లో ఘోరంగా ఓడిపోయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అగ్ర నేతల నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ప్రభావం చూపించ లేక పోవడం ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కీలక పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది అని చెప్పాలి. మరి భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తున్నదా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక పార్టీ సీనియర్ నేతలు తమ పార్టీ కి అన్ని తామే అనుకునే విధంగా వ్యవహరిస్తున్నారు.



లోక‌ల్ వార్‌లో ఏపీ మంత్రుల‌కు సొంతూళ్ల షాక్‌

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>