Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/yoga33d9df42-103c-46df-9e1f-f110a2c41d6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/yoga33d9df42-103c-46df-9e1f-f110a2c41d6d-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం మన మానసిక స్థితి ని అదుపులో ఉంచుకోవడం కోసం, మానసిక ప్రశాంతత కోసం, శరీర ఫిట్ నెస్ కోసం యోగా చేయడం గురించి విన్నాం. కానీ హాట్ యోగా గురించి ఎప్పుడైనా విన్నారా? హాట్ యోగ అనేది కూడా యోగాలో ఒక రకమైనదని చెప్పవచ్చు. ఈ హాట్ యోగ అనేది పురాతన కాలంలో ఎక్కువగా చేసేవారు. కానీ తరువాత ఈ హాట్ యోగా గురించి మర్చిపోయి సాధారణ యోగాలను చేస్తూ వచ్చారు. అయితే కరోనా సమయంలో అమెరికాకు చెందిన వ్యాపార నిపుణుడు మార్గెస్ డ్రేక్ కరోనాలో హాట్‌ యోగాను ఆశ్రయించి ఎంతో మంచి ప్రయోజనాలు పొందానని చెప్పడంతో ఇప్పుడు హాట్‌ yoga;nithya new;tara;heart;yoga;pregnantహాట్ టాపిక్ గా మారిన.. హాట్ యోగ..!హాట్ టాపిక్ గా మారిన.. హాట్ యోగ..!yoga;nithya new;tara;heart;yoga;pregnantSun, 14 Feb 2021 03:00:00 GMTయోగా చేయడం గురించి విన్నాం. కానీ హాట్ యోగా గురించి ఎప్పుడైనా విన్నారా? హాట్ యోగ అనేది కూడా యోగాలో ఒక రకమైనదని చెప్పవచ్చు. ఈ హాట్ యోగ అనేది పురాతన కాలంలో ఎక్కువగా చేసేవారు. కానీ తరువాత ఈ హాట్ యోగా గురించి మర్చిపోయి సాధారణ యోగాలను చేస్తూ వచ్చారు. అయితే కరోనా సమయంలో అమెరికాకు చెందిన వ్యాపార నిపుణుడు మార్గెస్ డ్రేక్  కరోనాలో హాట్‌ యోగాను ఆశ్రయించి ఎంతో మంచి ప్రయోజనాలు పొందానని చెప్పడంతో ఇప్పుడు హాట్‌ యోగా.. హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ హాట్ యోగ ద్వారా మన శరీరంలో అధిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతో సులభం.

ఈ హాట్ యోగా లో దాదాపు 26 భంగిమలు ఉంటాయి. ఈ హాట్ యోగా చేసేటప్పుడు గది ఉష్ణోగ్రత 25 నుంచి 41 డిగ్రీల మధ్య ఉంచుతారు. అదేవిధంగా గాలిలోని తేమ శాతం 40 కి మించకుండా చూసుకోవాలి. ఎంతో ఉష్ణోగ్రతల వద్ద ఈ హాట్ యోగా చేయడం వల్ల శరీరం లోని ప్రక్రియలు తొందరగా జరుగుతాయి.హాట్‌ యోగాలో ముఖ్యంగా ప్రాణాయామం, ఈగల్‌ ముద్ర, త్రిభుజ్‌ ముద్ర, ట్రీ ముద్ర, కోబర్‌ పోజ్‌, బో ముద్ర, ఊంట్‌ ముద్ర, కపాల్‌భాతి చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ హాట్ యోగాను గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చేయకూడదని వైద్యులు తెలియజేస్తున్నారు.

ఈ హాట్ యోగాను నిత్యం చేయడం వల్ల కేవలం అతి తక్కువ సమయంలోనే మన శరీరంలో అధిక కేలరీలను బర్న్ చేస్తుంది. అదేవిధంగా హాట్ యోగ ద్వారా మన శరీరంలోని ఎముకలు ఎంతో దృఢంగా తయారవుతాయి. ఈ హాట్ యోగా చేసిన ఒక వారం రోజులలోనే మన పొట్ట, ఛాతీ భాగాలలో ఎంతో మార్పులు కనిపిస్తాయి. హాట్ యోగ మానసిక ఒత్తిడిని దూరం చేసే మానసిక ఆనందాన్ని కలిగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.అధిక బరువు సమస్యను తగ్గాలనుకునేవారు ఈ హాట్ యోగ ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు.


రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>