MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal5234295f-467d-4c45-9d4f-d42636f772b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal5234295f-467d-4c45-9d4f-d42636f772b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల తార కాజల్ అగర్వాల్.. అతి కొద్ది కాలంలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది.. ప్రస్తుతం ఆచార్య,ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది. అంతే కాదు వెంబ్ సీరీస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. గత సంవత్సరం తాను వలచిన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని కాజల్ కిచ్లూగా మారిపోయింది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా kajal agarwal;gautham new;gautham;kajal aggarwal;prema;tara;teja;india;tollywood;cinema;marriage;love;husband;lakshmi devi;moon;heroine;allu sneha;coffee;indian;love storyవామ్మో.. కాజల్, గౌతమ్ ల లవ్ స్టొరీలో ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లో కూడా ఉండవేమో..??వామ్మో.. కాజల్, గౌతమ్ ల లవ్ స్టొరీలో ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లో కూడా ఉండవేమో..??kajal agarwal;gautham new;gautham;kajal aggarwal;prema;tara;teja;india;tollywood;cinema;marriage;love;husband;lakshmi devi;moon;heroine;allu sneha;coffee;indian;love storySun, 14 Feb 2021 18:00:00 GMTటాలీవుడ్ లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల తార కాజల్ అగర్వాల్..  అతి కొద్ది కాలంలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది.. ప్రస్తుతం ఆచార్య,ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది. అంతే కాదు వెంబ్ సీరీస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. గత సంవత్సరం తాను వలచిన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని కాజల్ కిచ్లూగా మారిపోయింది.
తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.
 
తాను మొదటిసారి కలిసినపుడు ఎవరో తెలియదు.. కాఫీ ఆఫర్ చేస్తే కలవడానికి రెండు రోజులు పట్టింది.ఆ తర్వాత ఇద్దరం స్నేహితులం అయ్యాం. ఫ్రెండ్స్ గా ఉన్న తామిద్దరి మధ్యా ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా తనకు తెలియదని చెప్పింది.స్నేహం పెరుగుతున్న సమయంలోనే కరోనా అడ్డం వచ్చింది.. చాలా వారాల తర్వాత తామిద్దరమూ మాస్క్ లు ధరించి, ఓ దుకాణంలో కలిశామని, అప్పుడే తమ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందని.. ఆ సమయంలో గౌతమ్ నీతో కలిసి ఏడడుగులు నడిచి, జీవితాన్ని గడపాలని ఉంది అని ఎంతో భావోద్వేగంతో చెప్పగానే..

 ఇంతకన్నా మంచివాడు దొరకడన్న భావానికి వచ్చేశానని.. అప్పుడే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నామని అన్నారు..ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది.. మరోవైపు తన భర్త గౌతమ్ ను కూడా సినిమా రంగంలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది.. గౌతమ్ తో ఒక ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయాలని చూస్తోందట ఈ అందాల చందమామ..దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు సమాచారం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!






RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>