Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hair-colour815bb0eb-ad2e-4f66-8944-c2f913e0cbcf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hair-colour815bb0eb-ad2e-4f66-8944-c2f913e0cbcf-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొందరు వ్యక్తులతో కాసేపు మాట్లాడితే వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చు. మరికొంతమంది మాటతీరు ప్రవర్తన చూసి వారి స్వభావం ఎలాంటిదనేది చెబుతుంటారు. అంతే కాకుండా మనం వేసుకునే బట్టలు, మేకప్ మొదలగు వాటి ద్వారా కూడా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా మన జుట్టు రంగును బట్టి కూడా మనం ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటామో చెప్పవచ్చు. అయితే మీ జుట్టు ఏ రంగులో ఉంది మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. hair colour;tara;kanna lakshminarayana;makeup;santoshamమీ జుట్టు రంగును బట్టి మీ వ్యక్తిత్వం అంచనా వేయొచ్చు తెలుసా?మీ జుట్టు రంగును బట్టి మీ వ్యక్తిత్వం అంచనా వేయొచ్చు తెలుసా?hair colour;tara;kanna lakshminarayana;makeup;santoshamSun, 14 Feb 2021 08:00:00 GMTమేకప్ మొదలగు వాటి ద్వారా కూడా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా మన జుట్టు రంగును బట్టి కూడా మనం ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటామో చెప్పవచ్చు. అయితే మీ జుట్టు ఏ రంగులో ఉంది మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..                                           

సాధారణంగా కొందరికి జుట్టు చాలా నల్లగా పొడవుగా ఉంటుంది. అలాంటి వారు బాగా ఆలోచిస్తారు. ముఖ్యంగా మహిళల్లో జుట్టు నల్లగా ఉన్నవారు అందంగా కనిపించడంతో పాటు మంచి ఆలోచనలను చేస్తారు. అదే విధంగా జుట్టు ఎరుపుగా ఉన్నవారు కొంతవరకు భయపడుతుంటారు. కానీ వీరు భయపడుతున్న ఎంతో సంతోషంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. వీరు చేసే పనిలో భయపడుతున్నట్లు కనిపించిన ఆ పనిలోనే ఆనందాన్ని కోరుకుంటారు.                                     

సాధారణంగా కొంత మందికి జుట్టు తెలుపు రంగులో ఉంటుంది. ఈ విధంగా తెలుపురంగు జుట్టు ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలు తొందరగా ఆకర్షితులవుతారు. జుట్టు గ్రే కలర్లో ఉన్నవారు ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. కానీ ఈ రంగు జుట్టు ఉండటం వల్ల వారు ఉన్న వయసు కన్నా పెద్ద వయసు వారి మాదిరిగా కనిపిస్తారు. ఈ రంగులు కాకుండా వివిధ రకాల రంగులలో జుట్టు ఉన్నవారికి ఎంతో ధైర్యం ఉంటుంది.ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడకుండా ధైర్యంగా ముందుకు వెళ్తారు.


జైళ్లో ఉండి స‌ర్పంచ్ అయ్యాడు... వైసీపీకి టీడీపీ సూప‌ర్ షాక్‌

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>