MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ee-title-pettu-heroine-reethu-varma-upcoming-projects07c5f4e7-7c7d-4718-8339-9e5f524fff54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ee-title-pettu-heroine-reethu-varma-upcoming-projects07c5f4e7-7c7d-4718-8339-9e5f524fff54-415x250-IndiaHerald.jpgపెళ్లి చూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా భామ రితూవర్మ. ఇక పెళ్లి చూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌ తో నటించిన 'కేశవ' కూడా యావరేజ్ కావడంతో రీతూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.ritu varma;ram gopal varma;salman khan;bhama;vijay;vijay deverakonda;hyderabad;cinema;telugu;tamil;marriage;heroine;joseph vijay;devarakonda;tuck jagadishహమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?ritu varma;ram gopal varma;salman khan;bhama;vijay;vijay deverakonda;hyderabad;cinema;telugu;tamil;marriage;heroine;joseph vijay;devarakonda;tuck jagadishSun, 14 Feb 2021 15:00:00 GMTపెళ్లి చూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా భామ రితూవర్మ. ఇక పెళ్లి చూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌ తో నటించిన 'కేశవ' కూడా యావరేజ్ కావడంతో రీతూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. పైగా తెలుగుమ్మాయి కావడం ఈ భామకు కలిసి రావడం లేదు. అయినా కూడా తాను చేయాల్సీన ప్రయత్నాలు చేస్తూ.. ఇక్కడ కాకపోయిన తమిళ సినిమాలు చేస్తుంది ఈ భామ.

అయితే రితూవర్మ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. ఇక విజయ్ దేవరకొండ సరసన పెళ్లిచూపులు సినిమా చేసి హీరోయిన్ గా ఫస్ట్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో రితూ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక గతేడాది దుల్కర్ సల్మాన్ సరసన 'కనులు కనులు దోచాయంటే' మూవీతో మలయాళంలో కూడా అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో మలయాళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయట.

ఇక ఇదిలా ఉండగా.. రితూవర్మ తెలుగులో కూడా క్రేజీ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో టక్ జగదీశ్ వరుడు కావలెను సినిమాలున్నాయి. వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా రితూ కెరీర్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. టక్ జగదీశ్ వరుడు కావలెను సినిమాలు అమ్మడికి స్టార్ హీరోల నుండి ఆఫర్స్ వస్తాయనే ఆశతో ఎదురుచూస్తుందట. కనీసం బడా హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా కనిపించే ఛాన్స్ అయినా వస్తుందని అంటున్నాయి సినీవర్గాలు.

ఇక ప్రస్తుతం రితూ తెలుగు భాషకే పరిమితం కాకుండా అటు తమిళ మలయాళంలో కూడా సినిమాలు ఓకే చేస్తోంది. రితూ చేతిలో ప్రస్తుతం ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉండగా టక్ జగదీశ్ వరుడు కావలెను షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు శర్వానంద్ సరసన ఓ సినిమా ద్విభాషా చిత్రం 'నిన్నిలా నిన్నిలా' సినిమాలు ప్రారంభం కావాల్సి ఉన్నాయి. మొత్తానికి రితూ బిజీ కాబోతుందని తెలుస్తుంది.


వాడు ఎవడు...? నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>