Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde1615076b-ec61-4daa-9579-ff9e3c18d5df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde1615076b-ec61-4daa-9579-ff9e3c18d5df-415x250-IndiaHerald.jpgతెలుగు తెరపై ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే మాంచి ఫాం లో దూసుకెళుతోంది. వరుస హిట్లతో ఈ అమ్మడు స్టార్ హీరోల నుంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళుతోంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఈ చిన్నది చిన్నా, పెద్ద హీరోలని తేడా ఏం చూపకుండా కథ నచ్చితే చాలు ఆ సినిమాల్లో నటిస్తూ వెళుతోంది. కాగా ప్రస్తుతం పూజా హెగ్డే ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒక వైపు తెలుగు తెరపై నటిస్తూనే.. మరో వైపుు బాలీవుడ్ లోనూ తన హవాను కొనసాగిస్తోంది. గతేడాది అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటpooja hegde;chiranjeevi;prabhas;ram charan teja;pooja hegde;akhil akkineni;allu arjun;chinna;krishnam raju;nageshwara rao akkineni;ram pothineni;india;bollywood;cinema;ala venkatapuram lo;love;heroine;june;romantic;arjun 1;lie;darling;ala vaikunthapurramloo;ala vaikuntapuramloనెలకో సినిమాతో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే...నెలకో సినిమాతో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే...pooja hegde;chiranjeevi;prabhas;ram charan teja;pooja hegde;akhil akkineni;allu arjun;chinna;krishnam raju;nageshwara rao akkineni;ram pothineni;india;bollywood;cinema;ala venkatapuram lo;love;heroine;june;romantic;arjun 1;lie;darling;ala vaikunthapurramloo;ala vaikuntapuramloSun, 14 Feb 2021 10:01:03 GMTపూజా హెగ్డే మాంచి ఫాం లో దూసుకెళుతోంది. వరుస హిట్లతో ఈ అమ్మడు స్టార్ హీరోల నుంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళుతోంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఈ చిన్నది చిన్నా, పెద్ద హీరోలని తేడా ఏం చూపకుండా కథ నచ్చితే చాలు ఆ సినిమాల్లో నటిస్తూ వెళుతోంది. కాగా ప్రస్తుతం పూజా హెగ్డే ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒక వైపు తెలుగు తెరపై నటిస్తూనే.. మరో వైపుు బాలీవుడ్ లోనూ తన హవాను కొనసాగిస్తోంది. గతేడాది అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించి మాంచి హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది పూజా. ఇక ఈ  సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తెరకెక్కించే పనిలో పడింది పూజా. అయితే ఈ ఏడాది మాత్రం ఈ అమ్మడుకు సమ్ థింగ్ స్పెషల్ గా నిలవబోతుందట.
ఎందుకంటారా.. ఈ అమ్మడు ఇదివరకు నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా నెల రోజుల గ్యాప్ లో ఒక్కో సినిమా రిలీజ్ అవ్వనున్నాయట. ఇందులో మూడు తెలుగు సినిమాలున్నాయి. కాగా ఈ సినిమాల్లో ఒకటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషమే మరి. ఇక ఈ సమ్మర్ స్పెషల్ గా పూజా హెగ్డే మూడు సినిమాలు నెలకు ఒక్కోటిగా థియేటర్లలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవి ఏంటంటే.. మెగాస్టార్ చిరు, చెర్రీలు కలిసి నటించిన‘ఆచార్య’, అక్కినేని అఖిల్ నటించిన‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రెబల్ స్టార్ ‘రాధేశ్యామ్’ సినిమాలు. ఆచార్య సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ కు జోడీగా నటించింది. అయితే ఆచార్యలో పూజా ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా సమ్మర్ స్పెషల్ గా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత అఖినేని వారసుడు అఖిల్ తో కలిసి నటించిన‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ జూన్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటించింది. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. రాధేశ్యామ్ మూవీ జులై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవనుందని సమాచారం అందుతోంది. ఇదే కనుక నిజమైతే సమ్మర్ ట్రీట్ ను ప్రేక్షకులకు పూజా బాగానే ఇవ్వనుందని తెలుస్తోంది.


ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను నిలబెట్టి ప్రశ్నించిన ఎంపి మైకెల్ రెంపెల్ వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>