MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news78b1553f-1bcf-4bce-a81c-e8b88053c68f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news78b1553f-1bcf-4bce-a81c-e8b88053c68f-415x250-IndiaHerald.jpgపాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం " రాధేశ్యామ్ " పిరియడికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధకృష్ణ దర్శకుడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వడం లో మాత్రం చిత్ర యూనిట్ మొదటి నుండి మౌనం వహిస్తూ వచ్చింది. దాదాపుగా షూటింగ్ ప్రారంభం అయిన ఏడాదికి టైటిల్ ప్రకటించింది. ఆ తరువాత మళ్ళీ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. మళ్ళీ చాలా రోజులు టైమ్ తీసుకొని ఇప్పుడిప్పుడే అప్డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచింది చిత్ర బృందం. ఎంflimy news;prabhas;pooja hegde;india;cinema;jil;twitter;industry;prize;letter;lie;v"కే‌జి‌ఎఫ్ 2 " షాకిచ్చిన ప్రభాస్.. ఆసక్తికర పోరు..!!"కే‌జి‌ఎఫ్ 2 " షాకిచ్చిన ప్రభాస్.. ఆసక్తికర పోరు..!!flimy news;prabhas;pooja hegde;india;cinema;jil;twitter;industry;prize;letter;lie;vSun, 14 Feb 2021 22:14:26 GMT పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం " రాధేశ్యామ్ " పిరియడికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధకృష్ణ దర్శకుడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వడం లో మాత్రం చిత్ర యూనిట్ మొదటి నుండి మౌనం వహిస్తూ వచ్చింది. దాదాపుగా షూటింగ్ ప్రారంభం అయిన ఏడాదికి టైటిల్ ప్రకటించింది. ఆ తరువాత మళ్ళీ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. మళ్ళీ చాలా రోజులు టైమ్ తీసుకొని ఇప్పుడిప్పుడే అప్డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచింది చిత్ర బృందం. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఈ మద్యే  పూర్తి కావడంతో ఇక ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రయూనిట్.

వేలంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ " రాధేశ్యామ్ " సినిమా యొక్క ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. టీజర్ లో ప్రభాస్, పూజా హెగ్డే అప్పిరెన్స్ సూపర్ గా ఉంది. టీజర్ లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమాను యువి క్రియెషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ టీజర్ లోని ప్రభాస్ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. టీజర్ తో పాటుగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. 

సినిమా యొక్క విడుదల తేదీ ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ప్రభాస్ "రాధేశ్యామ్ " మూవీ విడుదల తేదీపై  ఇండస్ట్రీ వర్గాలు కాస్త ఆందోళనకు గురి అవుతున్నాయి. ఎందుకంటే ఇదే జూలై నెలలో మోస్ట్ అవైటెడ్ మూవీ " కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " విడుదల అవుతుంది. ఈ సినిమా జూలై 16 న వస్తుండగా ప్రభాస్ "రాధేశ్యామ్ " జూలై 30 న విడుదల అవుతుంది. దీంతో ఈ రెండు బడా సినిమాల మద్య 15 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల మద్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
" style="height: 500px;">




బాలయ్య, బోయపాటి సినిమాలో మూడో హీరోయిన్...

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>