Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ak-remake-to-become-the-first-pawan-film-without-songsecadf6ec-6389-4250-a13c-17b558082e13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ak-remake-to-become-the-first-pawan-film-without-songsecadf6ec-6389-4250-a13c-17b558082e13-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్ తో సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత ఈ హీరో పింక్ రీమేక్ మూవీని ‘వకీల్ సాబ్’ పేరుతో తెరకెక్కించింది తెలిసిందే. ఈ మూవీలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ రీమేక్ సినిమాలో పవన్ కోసం డైరెక్టర్ చాలా మార్పులు చేర్పులే చేశాడట. తెలుగులో పవన్ ఇమేజ్ కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేశారట. ఇక వకీల్ సాబ్ కోసం కమర్షియల్ అంశాలన్నీ చేర్చించి ఈ చిత్ర యూనిట్. వకీల్ కోసం అందమైన హీరోయిన్ ను కూడా పెట్టి ఆమెతో డ్యూయెట్ pavan kalyan;pawan;rana;adhithya;kalyan;pawan kalyan;sriram;cinema;telugu;twitter;remake;director;hero;heroine;pink;josh;dil;master;racchaఅవి లేకుండా.. పవర్ స్టార్ సినిమాను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారంటారా?అవి లేకుండా.. పవర్ స్టార్ సినిమాను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారంటారా?pavan kalyan;pawan;rana;adhithya;kalyan;pawan kalyan;sriram;cinema;telugu;twitter;remake;director;hero;heroine;pink;josh;dil;master;racchaSun, 14 Feb 2021 15:32:58 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్ తో సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత ఈ హీరో పింక్ రీమేక్ మూవీని ‘వకీల్ సాబ్’ పేరుతో తెరకెక్కించింది తెలిసిందే. ఈ మూవీలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ రీమేక్ సినిమాలో పవన్ కోసం డైరెక్టర్ చాలా మార్పులు చేర్పులే చేశాడట. తెలుగులో పవన్ ఇమేజ్ కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేశారట. ఇక వకీల్ సాబ్ కోసం కమర్షియల్ అంశాలన్నీ చేర్చించి ఈ చిత్ర యూనిట్. వకీల్ కోసం అందమైన హీరోయిన్ ను కూడా పెట్టి ఆమెతో డ్యూయెట్ కూడా వేయించి రచ్చ రచ్చ చేశారు. అది దిల్ రాజు , ఆదిత్య శ్రీరామ్ వేసిన మాస్టర్ ప్లానేనట.  తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా కావాలో అలా ప్లాన్ చేశారట. ఈ సినిమా షూటింగ్  కూడా ఆ మధ్యనే కంప్లీట్ అయ్యింది.
ఇక దాంతో పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాను పింక్ రీమేక్ సినిమాను తీసినట్టుగా తెరకెక్కించడం లేదట. ఇందులో అస్సలు పాటలే ఉండవట. ఇంకేముంది.. పవన్ కెరియర్ లోనే పాటలు లేని సినిమాగా ఈ సినిమా తొలిసారిగా తెరకెక్కనున్నట్టు అర్థమవుతోంది. నిజానికి పవన్ సినిమాలన్నీ మ్యూజికల్ గా బాగా హిట్ అయినవే. పవర్ స్టార్ సినిమాలోని పాటలంటే సమ్ థింగ్ స్పెషల్ గానే ఉంటాయి. ఈ హీరో పాటలు అభిమానులకు ఎంతో ఇష్టం. అయితే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చిత్రానికి పాటలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందులోనూ పింక్ స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసినట్టు.. అయ్యప్పనునమ్ కోషియం రీమేక్ లో మార్పులు చేసే అవకాశమే లేదట. అందుకే ఈ సినిమాలో ఇక పాటలుండవట. ఈ సినిమాకు మాటలను అందించిన మాటల మాంత్రికుడు కూడా పాటలు అవసరం లేదని తేల్చి చెప్పాడట. అందుకే స్టోరీ దెబ్బతినకుండా పాటలను పెట్టడం లేదట ఈ చిత్ర యూనటిన్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటిలు కలిసి నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. అయితే ఈ పాటలు లేని ఈ రీమేక్ సినిమాను ప్రేక్షకులు ఈ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.


ఏపీ రాజకీయాల్లో సంచలనం... జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా దళిత నేత

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>