MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radheshyam-teaser-prabhas0d60cb62-c48d-45d4-ac10-3b4f67defb28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radheshyam-teaser-prabhas0d60cb62-c48d-45d4-ac10-3b4f67defb28-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్ర చేస్తుండగా పూజా, ప్రేరణ అనే రోల్ చేస్తోంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మంచి రిట్రో లవ్ స్టోరీ గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు రradheshyam teaser;prabhas;watch;prabhas;kumaar;pooja hegde;gopika;krishnam raju;vikramaditya;india;cinema;youtube;you tube;love;audience;heroine;success;yuva;lie;v creations;vemuri radhakrishna;uv creations;v;gopikrishna movies;love story'రాధేశ్యామ్' టీజర్ : ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదుగా .... ??'రాధేశ్యామ్' టీజర్ : ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదుగా .... ??radheshyam teaser;prabhas;watch;prabhas;kumaar;pooja hegde;gopika;krishnam raju;vikramaditya;india;cinema;youtube;you tube;love;audience;heroine;success;yuva;lie;v creations;vemuri radhakrishna;uv creations;v;gopikrishna movies;love storySun, 14 Feb 2021 09:17:09 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్ర చేస్తుండగా పూజా, ప్రేరణ అనే రోల్ చేస్తోంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మంచి రిట్రో లవ్ స్టోరీ గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నట్లు టాక్.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ప్రీ టీజర్, నేడు రానున్న టీజర్ పై ఎన్నో అంచనాలు పెంచింది. ఇక నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొద్దిసేపటి క్రితం అఫీషియల్ టీజర్ ని యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. టీజర్ ఎంతో ఫ్రెష్ గా ఉండడంతో పాటు అందులో ప్రభాస్ స్టైల్, లుక్స్ అదిరిపోయాయి, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస విజువల్స్ అయితే వండర్ఫుల్ అనే చెప్పాలి. జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ప్రభాస్, పూజా ల జోడి కూడా ఎంతో ఆకట్టుకుంది. ఇక టీజర్ లో నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అంటూ హీరోయిన్ అడిగిన మాటకు బదులిస్తూ, ఛీ వాడు ప్రేమకోసం చనిపోయాడు, కానీ నేను ఆ టైపు కాదు అంటూ ప్రభాస్ పలికిన డైలాగ్ ఎంతో ఆకట్టుకుంటోంది.

మొత్తంగా ఈ టీజర్ మూవీ పై అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు పెంచింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది జులై 30న రిలీజ్ అవుతోందని టీజర్ లో యూనిట్ ప్రకటించింది. మొత్తంగా ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు, మరి ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాలి ..... !!
" style="height: 370px;">




ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>