Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-manchu-manoj-to-play-a-key-role-in-pushpa8ba8e55d-b3cf-4294-af19-b664f471c573-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-manchu-manoj-to-play-a-key-role-in-pushpa8ba8e55d-b3cf-4294-af19-b664f471c573-415x250-IndiaHerald.jpgగతేడాది ‘అలా వైకుంఠపురములో’ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాతో కోట్లను కొల్లగొట్టి రికార్డుల మీద రికార్డులను నేటికీ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఈఏడాదిలో కూడా తన హవాను సాగిస్తోంది అల వైకుంఠపురములో సినిమా. ఈ హ్యాట్రిక్ రికార్డు తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా తీస్తున్నాడు. ఇదివరకు సుకుమార్, బన్ని కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక ముచ్చటగా మూడో సారి ఈ హ్యాట్రిక్ కాంబో ప్రేmanchu manoj;kumaar;madhavan;allu arjun;arya;manchu manoj kumar;raj;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;ala venkatapuram lo;blockbuster hit;director;husband;bunny 1;traffic police;joseph vijay;allu sneha;arjun 1;arya 2;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;aryaaపుష్ప రాజ్ తో యుద్దానికి సిద్దమైన మంచు మనోష్.. మరి ఇందులో గెలిచేదెవరబ్బా?పుష్ప రాజ్ తో యుద్దానికి సిద్దమైన మంచు మనోష్.. మరి ఇందులో గెలిచేదెవరబ్బా?manchu manoj;kumaar;madhavan;allu arjun;arya;manchu manoj kumar;raj;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;ala venkatapuram lo;blockbuster hit;director;husband;bunny 1;traffic police;joseph vijay;allu sneha;arjun 1;arya 2;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;aryaaSun, 14 Feb 2021 13:00:00 GMTఅల వైకుంఠపురములో సినిమా. ఈ హ్యాట్రిక్ రికార్డు తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా తీస్తున్నాడు. ఇదివరకు సుకుమార్, బన్ని కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా  నిలిచాయి. ఇక ముచ్చటగా మూడో సారి ఈ హ్యాట్రిక్ కాంబో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ‘పుష్ప’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక మూడో షెడ్యూల్ కోసం సిద్దమవుతోంది.
ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడన్న వార్తలు అప్పట్లో వినిపించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షెడ్యూల్స్ పూర్తిగా మారడంతో.. విజయ్ సేతుపతి ఈ సినిమాను నుంచి తప్పుుకున్నారట. ఇక ఆయన పాత్రలో పుష్ప లో మాధవన్ నటిస్తున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక ప్రస్తుతం మాధవన్ ప్లేస్ లో మనోజ్ ను తీసుకోవడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రలకు మంచు మనోజ్ అయితేనే బాగుంటుందని సుక్కు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. చూడాలి మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది.

అయితే ప్రస్తుతం మంచు మనోష్ సొంత బ్యానర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో ఓ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు మనోజ్. ఇలాంటి సమయంలో పుష్ప కు ఓకే చెప్తాడనేది సందేహం కలిగించే విషయమే. అయితే అల్లు అర్జున్ కు మనోష్ కు మంచి స్నేహం వలన సుక్కు ఈ మంచు హీరోను ఒప్పించే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ మనోజ్ ‘పుష్ప’ లో నటిస్తే మాత్రం.. మనోజ్ ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అంటే ఇందులో మంచు మనోజ్.. అల్లు అర్జున్ నువ్వా.. నేనా అనే విధంగా తలపడనున్నారని అర్థమవుతోంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరిద్దరి మధ్యన పెద్ద యుద్దమే జరగనుందని చెప్పకోవచ్చు. చూడాలి మరి ఇంత ఇంపార్టెంట్ పాత్రను మనోజ్ వదులుకుంటాడా.. లేక ఓకే చెప్తాడనేది..


టీమిండియాకు షాక్.. 67 ఏళ్ల భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>