MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipoodid45e99d8-9be4-4f77-b54e-4a95c0cf283e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipoodid45e99d8-9be4-4f77-b54e-4a95c0cf283e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అనిల్ రావిపూడి అతి కొద్ది సమయంలోనే స్టార్ డైరెక్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన "సరిలేరు నీకెవ్వరూ" సినిమా అయితే అనిల్ రావిపూడి ని ఒక రేంజిలో నిలబెట్టింది. ఆ సినిమా ఏకంగా 200 కోట్లకి పైగా వసూళ్ళని రాబట్టి అనిల్ రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అనిల్ రావిపూడి కి ఊహించని విధంగా బ్రేక్ వచ్చింది. ఆ వెంటనే ఇతను ఎఫ్2 కి సీక్వెల్ అయిన ఎఫ్3 ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అతని ప్లాన్స్ అప్సెటanil-ravipoodi;cbn;mahesh;ravi;venkatesh;rana;nagarjuna akkineni;ram gopal varma;akhil akkineni;anil music;anil ravipudi;mahesh babu;niharika konidela;raja;ram pothineni;ramesh varma;ravi teja;varun;varun sandesh;varun tej;india;cinema;rajani kanth;marriage;f2;director;letter;raja the great;f3;krackఈసారి మళ్ళీ అనిల్, రవితేజ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?ఈసారి మళ్ళీ అనిల్, రవితేజ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?anil-ravipoodi;cbn;mahesh;ravi;venkatesh;rana;nagarjuna akkineni;ram gopal varma;akhil akkineni;anil music;anil ravipudi;mahesh babu;niharika konidela;raja;ram pothineni;ramesh varma;ravi teja;varun;varun sandesh;varun tej;india;cinema;rajani kanth;marriage;f2;director;letter;raja the great;f3;krackSun, 14 Feb 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అనిల్ రావిపూడి అతి కొద్ది సమయంలోనే స్టార్ డైరెక్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన "సరిలేరు నీకెవ్వరూ" సినిమా అయితే అనిల్ రావిపూడి ని ఒక రేంజిలో నిలబెట్టింది. ఆ సినిమా ఏకంగా 200 కోట్లకి పైగా వసూళ్ళని రాబట్టి అనిల్ రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అనిల్ రావిపూడి కి ఊహించని విధంగా బ్రేక్ వచ్చింది. ఆ వెంటనే ఇతను ఎఫ్2 కి సీక్వెల్ అయిన ఎఫ్3 ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అతని ప్లాన్స్ అప్సెట్ అయ్యాయి. షూటింగ్ లకు పర్మిషన్లు దొరికినా.. రానా పెళ్లి కారణంగా వెంకీ… అటు తరువాత నిహారిక పెళ్లి కారణంగా వరుణ్ తేజ్ లు ఎఫ్3 ని వాయిదా వేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది.ఆగష్ట్ లో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే గతేడాది లాగా భవిష్యత్తు లో గ్యాప్ రాకూడదని భావించిన అనిల్ రావిపూడి.. వెంటనే రామ్, నాగార్జున, అఖిల్ వంటి వారికి కథలు వినిపించి ఓకె చేయించుకోవాలి అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ రవితేజ వద్దకు వెళ్ళాడని టాక్. క్రాక్ తరువాత రవితేజ .. రమేష్ వర్మ డైరెక్షన్లో కిలాడి అనే సినిమా చేస్తున్నాడు.మే లో ఈ చిత్రం విడుదలవుతుంది.

ఆ వెంటనే రవితేజ మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దాంతో అనిల్ .. ఇటీవల రవితేజ ను కలిసి కథ వినిపించాడట. రవితేజ కూడా బాగుంది అన్నాడు. కానీ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. ఎలాగూ రాజా ది గ్రేట్ వంటి హిట్ ఇచ్చాడు కాబట్టి.. ఓకె చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతుంది. ఇక రవితేజ, అనిల్ రావిపూడి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి...


టాలీవుడ్ కి అతి పెద్ద షాక్ ఇస్తున్న పూజా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>