Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vantakakka-ku-potee-vachesindib600b9b5-5c8f-4a7d-8997-247e6a6f38ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vantakakka-ku-potee-vachesindib600b9b5-5c8f-4a7d-8997-247e6a6f38ff-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఎక్కడ చూసినా కూడా వంటలక్క పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా సీరియల్ గా ప్రారంభమైన కార్తీకదీపం సీరియల్ ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. అంతేకాకుండా.. ఇక ఇప్పటివరకు ఏ సీరియల్ లో కూడా లేని విధంగా ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ పూర్తిగా నల్లగా మేకప్ వేసుకొని నటించడం అందరిని మరింతగా ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఇక సీరియల్ యొక్క స్టోరీ లైన్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో... బుల్లితెరపై ఈ సీరియల్కు అంతకంతకూ క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రస్తvantalakka;deepa;krishna;thulasi;tulasi;heroine;makeupఅదే రంగు, అదే రూపు.. వంటలక్కకు పోటీ వచ్చేసింది..?అదే రంగు, అదే రూపు.. వంటలక్కకు పోటీ వచ్చేసింది..?vantalakka;deepa;krishna;thulasi;tulasi;heroine;makeupSun, 14 Feb 2021 15:20:00 GMTహీరోయిన్ పూర్తిగా నల్లగా మేకప్ వేసుకొని నటించడం అందరిని మరింతగా ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఇక సీరియల్ యొక్క స్టోరీ లైన్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో...  బుల్లితెరపై ఈ సీరియల్కు అంతకంతకూ క్రేజ్ పెరిగిపోయింది.



 దీంతో ప్రస్తుతం బుల్లితెరపై ఏ సీరియల్ సృష్టించలేదని సంచలనాలు సృష్టిస్తుంది కార్తీకదీపం సీరియల్. ప్రస్తుతం బుల్లితెర పై ప్రేక్షకులు అందరూ కూడా కార్తీకదీపం సీరియల్ కి అభిమానులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి వరకు ఎన్నో రకాల సీరియల్ తెరమీదికి వచ్చినప్పటికీ కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గించ లేకపోయాయి. ఇక ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్లో వంటలక్క పాత్రకి చాలా క్రేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం వంటలక్క  మాదిరిగానే ప్రస్తుతం పాటలక్క తెర  మీదికి వచ్చి ప్రేక్షకులను ఆకర్షించింది.



 కార్తీకదీపం సీరియల్ లో ఎలాగయితే వంటలక్క నల్లటి రంగులో ఉండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుందో ఇక ఇటీవల వచ్చిన సీరియల్ లో కూడా కొత్త హీరోయిన్ అలాగే కష్టాలు పడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ సీరియల్ పేరు ఏంటి అని అనుకుంటున్నారా  కృష్ణ తులసి. ఇటీవల బుల్లితెర పై ప్రారంభమైన కృష్ణ తులసి సీరియల్లో శ్యామ అనే నటి ప్రధాన పాత్రలో నటిస్తోంది. అచ్చంగా కార్తీకదీపం కథాంశం లాగానే కూడుకుని  ఉన్న సరికొత్త కథాంశంతో కృష్ణతులసి అనే సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్యామ కష్టాలు కూడా కార్తీకదీపం సీరియల్ లో దీప కష్టాలు అలా గానే ఉన్నాయి. మరి ఏ సీరియల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>