PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అధికార ప్రతినిధులు విషయంలో ఆయన దృష్టి పెట్టడంలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన పదే పదే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉంటారు. అధికార ప్రతినిధి ఎవరూ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది తెలిసిందే. టీవీ చర్చా వేదికల్లో కూడా పెద్దగా అధికార ప్రతినిధులు పాల్గొనక పోవడం తో కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీbjp;bharatiya janata party;media;television;interview;partyబిజెపి వాళ్ళ నోరు కుట్టేసిందా...?బిజెపి వాళ్ళ నోరు కుట్టేసిందా...?bjp;bharatiya janata party;media;television;interview;partySun, 14 Feb 2021 21:15:00 GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అధికార ప్రతినిధులు విషయంలో ఆయన దృష్టి పెట్టడంలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన పదే పదే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉంటారు. అధికార ప్రతినిధి ఎవరూ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది తెలిసిందే. టీవీ చర్చా వేదికల్లో కూడా పెద్దగా అధికార ప్రతినిధులు పాల్గొనక పోవడం తో కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కుంటుంది.. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అవినీతి వ్యవహారాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే కచ్చితంగా టీవీ చర్చావేదికలో నేతలు అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అధికార ప్రతినిధులు అందరూ ముందుకు రావాలి. కానీ రాష్ట్ర స్థాయి నేతలు మినహా మీడియా ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఆ తర్వాత కొంతకాలం పాటు కనుమరుగు కావడం లేకపోతే ఏదైనా చిన్న చిన్న చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం... సోషల్ మీడియాలో నానడం మినహా పెద్దగా ఎక్కడా కూడా విమర్శలు టీవీ చర్చావేదికలో చేసిన పరిస్థితి కనబడలేదు.

టీవీ చర్చా వేదికలను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇది అర్థం చేసుకోలేని భారతీయ జనతా పార్టీ కొంతమందిని కట్టడి చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నా సరే బీజేపీ నేతలు స్పందించడం లేదు. దీంతో ఇప్పుడు బిజెపి జాతీయ అధిష్టానం బండి సంజయ్ కి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడింది. త్వరలోనే అధికార ప్రతినిధులను కొంతమంది నియమించాలని అలాగే నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా టీవీ చర్చావేదికల వద్దకు వెళ్లే విధంగా చూసుకోవాలని బీజేపీ అధిష్టానం చెప్పినట్లు గా సమాచారం.


స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>