PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-amaravtic9fe9455-b893-4aec-b1a7-006a7a950b82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-amaravtic9fe9455-b893-4aec-b1a7-006a7a950b82-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మంత్రుల నుంచి సహకారం అందడం లేదనే ఆవేదన లో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా తన తండ్రి హయాంలో పనిచేసిన కొంతమంది కీలక నేతలు తనకు సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. మంత్రులలో కూడా ఇప్పుడు తనపై అసహనం ఉంది అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ గుర్తించి వారితో మంచి సంబంధాలు కోసం ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనిjagan;jagan;andhra pradesh;chief minister;mla;minister;ycp;father;party;mantraఆ మంత్రులను జగన్ ఏమీ అనలేకపోతున్నారా...?ఆ మంత్రులను జగన్ ఏమీ అనలేకపోతున్నారా...?jagan;jagan;andhra pradesh;chief minister;mla;minister;ycp;father;party;mantraSun, 14 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మంత్రుల నుంచి సహకారం అందడం లేదనే ఆవేదన లో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా తన తండ్రి హయాంలో పనిచేసిన కొంతమంది కీలక నేతలు తనకు సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. మంత్రులలో కూడా ఇప్పుడు తనపై అసహనం ఉంది అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ గుర్తించి వారితో మంచి సంబంధాలు కోసం ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన లో ఉన్న కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి జగన్ మాట లెక్క చేయడం లేదు అనే విషయాన్ని గుర్తించి వారితో చర్చలు జరిపి... మంచి అవకాశాలు కల్పిస్తామని వైసీపీ నేతలు వారికి హామీ ఇచ్చారు. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం వాళ్ల సహకరించడం లేదు. ఇలాంటి విషయాల్లో పెద్దగా శ్రద్ధ పెట్టని ముఖ్యమంత్రి జగన్ మాత్రం వారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఏంటనేది ఒక్కసారి చూస్తే ఆర్థికంగా బలంగా ఉండటం...

అలాగే వారి వారి జిల్లాలో వారికి మంచి పట్టు ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ వారి విషయంలో ఏమీ అనలేక పోతున్నారు. పార్టీ కోసం కూడా వాళ్లు అవసరం అయితే ఎలాంటి సహకారం అందించడానికి రెడీ గా ఉండటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వారి మీద చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రి నుంచి జగన్ కు సహకారం లేదట. దీనితో వైసీపీ అధిష్టానం వాళ్ళిద్దరి తో మాట్లాడడానికి రంగంలోకి దిగినట్టు గా తెలుస్తుంది. మరి వాళ్ళు ఎంత వరకు జగన్ కు సహాయ సహకారాలు అందిస్తారు అనేది చూడాలి.



ఏపీ లోక‌ల్ వార్‌: నాలుగో ద‌శ‌లో 1.08 ల‌క్ష‌ల మంది పోటీ...

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>