MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రతి హీరో అభిమాని కూడా అల్లరి నరేష్ అంటే ఎంతగానో ఇష్టపడతాడు. ఇక కామెడీ హీరోగా అనేక సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అల్లరి నరేష్. అంతేకాదు,నేను సినిమా తరువాత చాలా ఏళ్లకు రీసంట్ గా నాంది అంటూ ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హరీష్ శంకర్ శిష్యుడు డైరెక్టర్ విజయ్ allari-nareah;naresh;kumaar;allari naresh;harish shankar;sarath kumar;shankar;sharath;vijay;india;cinema;director;february;comedy;hero;joseph vijay;sharrath marar1;allariనాంది సెన్సార్ రివ్యూ సూపర్ అట....నాంది సెన్సార్ రివ్యూ సూపర్ అట....allari-nareah;naresh;kumaar;allari naresh;harish shankar;sarath kumar;shankar;sharath;vijay;india;cinema;director;february;comedy;hero;joseph vijay;sharrath marar1;allariSun, 14 Feb 2021 14:00:00 GMT


ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రతి హీరో అభిమాని కూడా అల్లరి నరేష్ అంటే ఎంతగానో ఇష్టపడతాడు. ఇక కామెడీ హీరోగా అనేక సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అల్లరి నరేష్. అంతేకాదు,నేను సినిమా తరువాత చాలా ఏళ్లకు రీసంట్ గా నాంది అంటూ ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హరీష్ శంకర్ శిష్యుడు డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ జైల్లో నగ్నంగా కనిపించి మరో శేషుని తలపిస్తున్న ఈ మూవీకి సెన్సార్ 'U/A' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 19న రిలీజ్ కాబోతోంది.


ఈ టైమ్ లో సెన్సార్ సినిమాపై మంచి రిపోర్ట్ ఇవ్వడంతో ఈసినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లరి నరేష్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా అంటూ సెన్సార్ టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ చాలాబాగా ఆకట్టుకున్నాయని, డైరెక్టర్ కొత్తవాడైనా చాలా చక్కగా సినిమాని తీశాడని చెప్తున్నారు. అంతేకాదు, ఫస్ట్ హాఫ్ అంతా కూాడ సినిమా సమాజంలో జరిగే పరిస్థితులని ఆలోచింపజేసే విధంగా ఉందని అన్నారు.


ఇక సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్టింగ్, అల్లరి నరేష్ యాక్టింగ్ హైలెట్ అని చెప్తున్నారు. ఈసినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు, కెరియర్ మొదట్లో చేసిన నేను, ప్రాణం సినిమాల్లాగా ఇది అల్లరి నరేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....





జగడ్డ : ఆసక్తికరంగా రెండో విడత ఫలితాలు..ఉనికి చాటుకున్న జనసేన-బీజేపీ !

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>