PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9dae13c9-01f4-449b-9a4a-f08a7fd4d649-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9dae13c9-01f4-449b-9a4a-f08a7fd4d649-415x250-IndiaHerald.jpgఏపి లో రెండో విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పం చాయతీ ఎన్నికల్లో సుమారు 40 గ్రామాలు గెలుచుకున్నామని టీడీపీ ప్రకటించింది. శనివారం రాత్రి 11 గంటల వరకు 1460 పంచాయతీల ఫలితాలు విడుదల కాగా, వాటిలో తా ము మద్దతు పలికిన అభ్యర్థులు 600 మంది సర్పంచులుగా గెలిచారని తెలిపింది. తొలి విడతకన్నా రెండో విడతలో తమ పార్టీ బలపర్చిన మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలిచార ని, తుది ఫలితాలు వచ్చేసరికి ఈ సంఖ్య మెరుగువుతుందని టీడీపీ వర్గాలు వివరించాయి.. ఇదే పరిస్థితి వైసీపీ లో కూడా కనిపిస్తుంది. ఎక్కడిక్కడ వాళ్ళు కూడా తమ పాjagan-nimmagadda-elections;view;tiru;andhra pradesh;district;tirupati;media;panchayati;social media;mla;husband;tdp;ycp;chandragiri;chevireddy bhaskarareddy;v;partyజగడ్డ: తిరుపతి లో రసాభాస..నామినేషన్ల తిరస్కరణ పై ఆందోళన..!జగడ్డ: తిరుపతి లో రసాభాస..నామినేషన్ల తిరస్కరణ పై ఆందోళన..!jagan-nimmagadda-elections;view;tiru;andhra pradesh;district;tirupati;media;panchayati;social media;mla;husband;tdp;ycp;chandragiri;chevireddy bhaskarareddy;v;partySun, 14 Feb 2021 12:00:00 GMTఏపి లో రెండో విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పం చాయతీ ఎన్నికల్లో సుమారు 40 గ్రామాలు గెలుచుకున్నామని టీడీపీ ప్రకటించింది. శనివారం రాత్రి 11 గంటల వరకు 1460 పంచాయతీల ఫలితాలు విడుదల కాగా, వాటిలో తా ము మద్దతు పలికిన అభ్యర్థులు 600 మంది సర్పంచులుగా గెలిచారని తెలిపింది. తొలి విడతకన్నా రెండో విడతలో తమ పార్టీ బలపర్చిన మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలిచార ని, తుది ఫలితాలు వచ్చేసరికి ఈ సంఖ్య మెరుగువుతుందని టీడీపీ వర్గాలు వివరించాయి.. ఇదే పరిస్థితి వైసీపీ లో కూడా కనిపిస్తుంది. ఎక్కడిక్కడ వాళ్ళు కూడా తమ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్తున్నారు.



మొదటి విడత లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో అలాంటి పరిస్థితి నెలకొంది. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ మాత్రం తాము ప్రభంజనం సృష్టించినట్లు ప్రచారానికి తెర తీసింది. ఫలితాల టేబుల్‌ అంటూ రాత్రి 9 గంటల తర్వాత టీడీపీ కార్యాలయం ఒక జాబితాను మీడియాకు లీక్‌ చేసింది. అందులో టీడీపీ 343 పంచాయతీలను గెలుచుకుందని, వైఎస్సార్‌సీపీ 546 పంచాయతీల్లో నెగ్గిందని పేర్కొంది. ఇలా రకరకాల ప్రచారాల ద్వారా గందరగోళానికి గురి చేసే వ్యూహాలు చంద్రబాబు రచిస్తునట్లు స్పష్టమవుతుంది.మరో వైపు టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తూ రొడ్లెక్కారు. వైసీపీ అడ్డదారులు తొక్కుతున్నా రని ఆరోపిస్తున్నారు. 


ఇది ఇలా ఉండగా..ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.నామినేషన్లను కావాలనే తిరస్కరించారని పెరుమాళ్లపల్లె పంచాయతీ ఎంపీటీసీ మాజీ సభ్యులు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి అన్నారు. తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీలోని 12 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించడంతో తిరుపతి, చంద్రగిరి ప్రధాన రహదారి వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడాలేని విధంగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం 12 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించారని చెప్పారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నామినేషన్లు తిరస్కరించారని ఆవేదన వ్యక్తంచేశారు..ఈ విషయమై ఆర్డీవో, ఉప ఎన్నికల అధికారికి, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశామన్నారు.. ఈ విషయం పై వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 




చంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపం

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>