MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-climax-becomes-curse-to-its-movie0512f3d5-e93d-471b-9cba-7c252f3f3e79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-climax-becomes-curse-to-its-movie0512f3d5-e93d-471b-9cba-7c252f3f3e79-415x250-IndiaHerald.jpgమెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ ని దక్కించుకుంది. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాకి యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా ఇందులో వైష్ణవ్ తేజ్ కి జోడీగా కృతి శెట్టి నటించింది. కోలీవుడ్ ప్రఖ్యాత నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. uppena 3 days collections;uppena movie;prasad;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;love;audience;husband;hero;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;panjaa;love storyబాబోయ్..... మూడు రోజుల్లో ఇంత విధ్వంశమా .....??బాబోయ్..... మూడు రోజుల్లో ఇంత విధ్వంశమా .....??uppena 3 days collections;uppena movie;prasad;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;love;audience;husband;hero;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;panjaa;love storySun, 14 Feb 2021 22:29:48 GMTహీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ ని దక్కించుకుంది. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాకి యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా ఇందులో వైష్ణవ్ తేజ్ కి జోడీగా కృతి శెట్టి నటించింది. కోలీవుడ్ ప్రఖ్యాత నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సినిమా యొక్క సాంగ్స్, అలానే థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. ఇక రిలీజ్ తరువాత మూవీ ఆడియన్స్ అంచనాలు రీచ్ అవటం తో మూవీకి ఫస్ట్ షో నుంచే బాగా టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ, బి, సి సెంటర్స్ అన్నిట్లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి ముందుకు దూసుకెళుతోంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.10 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని దక్కించుకున్న ఈ సినిమా రెండో రోజు వరకు రూ. 8 కోట్ల షేర్ దక్కించుకున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అలానే ఈ సినిమా నేడు మూడవ రోజు కూడా బాగానే కలెక్షన్ రాబట్టిందని, అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 24 కోట్ల షేర్ దక్కించుకుందని, ఒకరకంగా మూడు రోజుల్లో డెబ్యూ హీరోకి ఇది అతి పెద్ద ఫిగర్ అని టాక్. మంచి ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీ డ్రామా గా హృదయాన్ని తాకే సినిమాగా తెరకెక్కింది ఉప్పెన.

ఈ మూవీలో హీరో హీరోయిన్లు ఇద్దరి యాక్షన్ అలానే రాయనం పాత్రలో అద్భుతంగా నటించిన విజయ్ సేతుపతి వండర్ ఫుల్ పర్ఫామెన్స్ ముఖ్యంగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సూపర్బ్ సాంగ్స్ అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీటితోపాటు మైత్రి నిర్మాణ సంస్థ యొక్క భారీ ప్రతిష్ఠాత్మక విలువలు ఓవరాల్ గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేలా చేశాయని అంటున్నారు ప్రేక్షకులు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో పలువురు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత మేర కొల్లగొట్టి ముందుకు దూసుకెళ్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


ఎన్నికల ప్రచార సభలో అకస్మాత్తుగా కూలబడిపోయిన గుజరాత్ సీఎం....

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>