PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో మార్పులు చేయకపోతే మాత్రం పార్టీ పరిస్థితి దారుణం గా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా నమ్ముకొని ముందుకు వెళుతుంది. దీనివలన పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోతుందనే ఆవేదన కార్యకర్తలలో ఎక్కువగా ఉంది. ప్రధానంగా అధికార వైసిపి మీద పోరాటం చేసే విషయంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు దాగుడుమూతలు ఆడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా చర్చలు జchandrababu;telugu desam party;andhra pradesh;district;telugu;rayalaseema;minister;local language;ycp;party;mantraచంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపంచంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపంchandrababu;telugu desam party;andhra pradesh;district;telugu;rayalaseema;minister;local language;ycp;party;mantraSun, 14 Feb 2021 12:03:11 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో మార్పులు చేయకపోతే మాత్రం పార్టీ పరిస్థితి దారుణం గా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా నమ్ముకొని ముందుకు వెళుతుంది. దీనివలన పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోతుందనే ఆవేదన కార్యకర్తలలో ఎక్కువగా ఉంది. ప్రధానంగా అధికార వైసిపి మీద పోరాటం చేసే విషయంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు దాగుడుమూతలు ఆడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న సరే వారి పనితీరు లో ఏ మాత్రం మార్పు రావడంలేదు. కొంతమందిని కలుపుకొని విషయంలో కూడా అనంతపురం జిల్లా నేతలు వెనకడుగు వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో పార్టీ ఎటు కాకుండా పోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు పార్టీ పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారని కూడా అంటున్నారు.

వారి విషయంలో ముందు నుంచి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొంతమంది కార్యకర్తల ద్వారా సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఇద్దరు మాజీ మంత్రులకు పార్టీ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే స్థానిక సంస్థల్లో ఈ ప్రభావం పడుతుంది కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత వారి విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>